E-PAPER

ప్రతి ఒక్కరు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రతి ఒక్కరు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి

26 Mar 2026, 5:58 pm DISHA POWER

ప్రతి ఒక్కరు భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి

ప్రజా గొంతుక న్యూస్,(మార్చి26) సూర్యాపేట : ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల శ్రీరామలింగేశ్వర త్రిశక్తి సహిత అయ్యప్ప ఆంజనేయ స్వామి వారి దేవాలయ ప్రధాన అర్చకులు రెంటాల సతీష్ కుమార్ శర్మ అన్నారు. బుధవారం ఆ దేవాలయంలో యామా వర్షిత ఆధ్వర్యంలో యామా సుధాకర్ అరుణ దంపతులు అయ్యప్ప స్వామి వారికి ఘనంగా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యామా సుధాకర్ అరుణల కుమార్తె వర్షిత తనకు వచ్చిన ఉద్యోగంలో మొదటి శాలరీతో దేవాలయంలోని అయ్యప్ప స్వామి వారికి అభిషేక పీఠం, పరమశివునికి నిత్య మకర తోరణం, వార్షిక మకర తోరణమును అందజేసినట్లు తెలిపారు.ఉగాది పండుగ తర్వాత వచ్చిన మొదటి బుధవారం సందర్భంగా వర్షిత తన తల్లిదండ్రులతో కలిసి అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత, ఉత్సాహం లభిస్తాయని అన్నారు.వర్షిత, శశాంక్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ అనంతుల గణేష్,అనంతుల సూర్యనారాయణ, అనంతుల దుర్గాప్రసాద్,అనంతల శ్రీనివాస్, అనంతుల యుగేందర్, అర్చకులు దుర్గాప్రసాద్ శర్మ, సిబ్బంది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!