E-PAPER

అక్రమ దత్తత కేసు ఛేదనపసికందు సేఫ్……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అక్రమ దత్తత కేసు ఛేదనపసికందు సేఫ్……

26 Mar 2026, 6:14 pm DISHA POWER

అక్రమ దత్తత కేసు ఛేదనపసికందు సేఫ్......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26

అక్రమ శిశు విక్రయ కథనంపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

ఎస్పి ఆదేశాలతో త్రిపురారం ఎస్సై కైగూరీ నరేష్ వర్మ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్...

అక్రమంగా దత్తత తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న త్రిపురారం పోలీసులు...

24 గంటల్లోనే కేసును ఛేదించి పోలీసుల వేగవంతమైన చర్యలు...

పసికందును సురక్షితంగా రక్షించి నల్లగొండ సి డబ్ల్యూ సి కేంద్రానికి తరలింపు...

బాధిత కుటుంబానికి ఊరట...

త్వరితగతిన స్పందించి పసికందును రక్షించిన త్రిపురారం పోలీసులకు, హృదయపూర్వక అభినందనలు తెలిపిన బాధితులు.

అక్రమ దత్తతలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరిక

Generating image…

అక్రమ దత్తత కేసు ఛేదనపసికందు సేఫ్……

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26

అక్రమ శిశు విక్రయ కథనంపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

ఎస్పి ఆదేశాలతో త్రిపురారం ఎస్సై కైగూరీ నరేష్ వర్మ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్…

అక్రమంగా దత్తత తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న త్రిపురారం పోలీసులు…

24 గంటల్లోనే కేసును ఛేదించి పోలీసుల వేగవంతమైన చర్యలు…

పసికందును సురక్షితంగా రక్షించి నల్లగొండ సి డబ్ల్యూ సి కేంద్రానికి తరలింపు…

బాధిత కుటుంబానికి ఊరట…

త్వరితగతిన స్పందించి పసికందును రక్షించిన త్రిపురారం పోలీసులకు, హృదయపూర్వక అభినందనలు తెలిపిన బాధితులు.

అక్రమ దత్తతలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరిక

RaamSee Reporter
dishapower.in

అక్రమ దత్తత కేసు ఛేదనపసికందు సేఫ్……

అక్రమ దత్తత కేసు ఛేదనపసికందు సేఫ్......

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:26

అక్రమ శిశు విక్రయ కథనంపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్.

ఎస్పి ఆదేశాలతో త్రిపురారం ఎస్సై కైగూరీ నరేష్ వర్మ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్...

అక్రమంగా దత్తత తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్న త్రిపురారం పోలీసులు...

24 గంటల్లోనే కేసును ఛేదించి పోలీసుల వేగవంతమైన చర్యలు...

పసికందును సురక్షితంగా రక్షించి నల్లగొండ సి డబ్ల్యూ సి కేంద్రానికి తరలింపు...

బాధిత కుటుంబానికి ఊరట...

త్వరితగతిన స్పందించి పసికందును రక్షించిన త్రిపురారం పోలీసులకు, హృదయపూర్వక అభినందనలు తెలిపిన బాధితులు.

అక్రమ దత్తతలపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ హెచ్చరిక

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!