పైపు లైన్ పనులను పరిశీలించిన
గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్.
జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం ఎల్కూర్ గ్రామంలో పలు కాలనీలలో మిషన్ భగీరథ కొత్త కనెక్షన్ కొరకు జరుగు తున్న పైపు లైన్ పనులను పరిశీ లించి గ్రామ ప్రజలకు ఇబ్బం దులు కలుగకుండా త్వరగా పనులను పూర్తి చేయాలనీ గ్రామ సర్పంచ్ చెప్పడం జరిగింది.
Post Views: 78











