E-PAPER

చెందోలిలో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం…!

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

చెందోలిలో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం…!

28 Mar 2026, 8:28 pm DISHA POWER

చెందోలిలో ఘనంగా ఎడ్లబండ్ల పోటీలు: విజేతలకు బహుమతుల ప్రధానం...!

జగిత్యాల జిల్లా మార్చి 28 ప్రజా గొంతుక న్యూస్

గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. నేడు చెందోలి గ్రామ యువకులు మరియు భక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, రైతులు మరియు యువకులు తరలివచ్చి ఈ పోటీలను తిలకించారు.

హోరాహోరీగా సాగిన పోటీలు

బలప్రదర్శనలో ఎడ్లజతలు పోటాపోటీగా తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారు:

ప్రథమ బహుమతి: నేరెళ్ల నరేష్ గౌడ్

ద్వితీయ బహుమతి: మైయిదాం అనన్య శేఖల్ల

తృతీయ బహుమతి: బండి వేదన్షు కృష్ణ (అగ్గిమల్ల)

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పావని దస్తగిరి, ఉపసర్పంచ్ గంగాధర్ మరియు వార్డు సభ్యులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు. ఈ పోటీల నిర్వహణలో నిర్వాహకులు తోకల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు నగేష్, పెద్దులు, రమేష్, అశోక్ మరియు ఇతర సభ్యులు కీలక పాత్ర పోషించారు.

గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మన సంస్కృతిని, గ్రామీణ క్రీడలను ఇలాంటి పోటీల ద్వారా కాపాడుకోవడం సంతోషకరమని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!