E-PAPER

ఎల్కతుర్తి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం నాయకుల ఎదురుచూపు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఎల్కతుర్తి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం నాయకుల ఎదురుచూపు

30 Mar 2026, 2:10 pm DISHA POWER

ఎల్కతుర్తి లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం నాయకుల ఎదురుచూపు: ఎల్కతుర్తి ప్రజా గొంతుక మార్చి 30:ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు విషయంలో ఆలస్యం జరుగుతున్నదన్న ఆవేదన కార్యకర్తల్లో రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు దాటినా, సిద్ధిపేట–కరీంనగర్–వరంగల్ సరిహద్దుల్లో ఉన్న ముఖ్యమైన మండలమైన ఎల్కతుర్తిలో ఇప్పటివరకు అధికారిక పార్టీ కార్యాలయం ఏర్పాటు కాకపోవడం కార్యకర్తలను నిరాశకు గురిచేస్తోంది.ఎల్కతుర్తి గ్రామానికి చెందిన యవనాయకుడు గొడిశాల అర్జున్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న చిన్న కార్యకర్తల సమావేశాలు మాజీ అధ్యక్షుల ఇంటి వద్ద లేదా కొంతమంది సీనియర్ నాయకుల ఇళ్లలో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ప్రతి సమావేశానికి ఒక స్థిరమైన స్థలం లేకపోవడం వల్ల కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొందరు కార్యకర్తలు దూరం కారణంగా సమావేశాలకు హాజరుకాలేకపోతుండగా, మరికొందరు అనిశ్చితి వల్ల పాల్గొనడంలో వెనుకంజ వేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎలకతుర్తి మండలానికి చెందిన సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా కార్యకర్తలు మరియు మహిళా సంఘాల ప్రతినిధులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చొరవ తీసుకుని మండల కేంద్రంలో త్వరితగతిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కార్యాలయం ఏర్పాటు అయితే కార్యకర్తల సమన్వయం మెరుగుపడటంతో పాటు పార్టీ కార్యక్రమాలు మరింత సజావుగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది అని వారు భావిస్తున్నారు.మంత్రి గారు స్వయంగా ముందుకు వచ్చి ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం నిర్వహించాలని కార్యకర్తలు కోరుతున్నారు. “ఎల్కతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎప్పుడు వస్తుందా?” అన్న ఆశతో కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!