E-PAPER

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ఆద్వర్యంలో నిడమనూరు లో చలివేంద్రం ఏర్పాటు……..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ఆద్వర్యంలో నిడమనూరు లో చలివేంద్రం ఏర్పాటు……..

30 Mar 2026, 8:14 pm DISHA POWER

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను యాదవ్ ఆద్వర్యంలో నిడమనూరు లో చలివేంద్రం ఏర్పాటు........

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మార్చి:30

కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు కమ్మాల శ్రీను ఏర్పాటు చేసిన చలివేంద్రంను నిడమనూరు బస్టాండ్ నందు ప్రారంభించిన మేరెడ్డి వెంకట్ బాబు మరియు సర్పంచ్ సంధ్య శ్రీనివాస్ ఈ సందర్బంగా కమ్మాల శ్రీను యాదవ్ మాట్లాడుతూ వేసవిలో బస్టాండ్ ప్రజల దాహం తీర్చడమే చలివేంద్రం ముఖ్య ఉద్దేశ్యం అని కమ్మాల శ్రీను అన్నారు.ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబర్స్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!