E-PAPER

గాలి ధూమారం ఈదురుగాలు లతో మొక్కజొన్న వరి పంటలు నేలమట్టం, ఆందోళనలో రైతన్నలు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గాలి ధూమారం ఈదురుగాలు లతో మొక్కజొన్న వరి పంటలు నేలమట్టం, ఆందోళనలో రైతన్నలు.

31 Mar 2026, 6:03 pm DISHA POWER

గాలి ధూమారం ఈదురుగాలు లతో మొక్కజొన్న వరి పంటలు నేలమట్టం, ఆందోళనలో రైతన్నలు.

ప్రజా గొంతుక (మార్చి 31) కాల్వ శ్రీరాంపూర్: మండలంలోని పలు గ్రామాల్లో నిన్న రాత్రి విచిన ఈదురుగాలుల ప్రభావంతో రైతులు తీవ్ర నష్టం చవి చుశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మల్యాల,జగ్గయ్యపల్లి, వెన్నంపల్లి కునారం, గంగారం, పెగడపల్లి, ఉషన్న పల్లి, శ్రీరాంపూర్,అలాగే పలు గ్రామంలో నిన్న రాత్రి బలమైన ఈదురుగాలుల ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. భారీ ఈదురుగాలుల కారణంగా వందలాది ఎకరాల మొక్కజొన్న పంట నేలమట్టమయింది, కంకి దశలో ఉన్న పంట దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి కూడా చేతికి రాదని ఆవేదనతో ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ఒకేసారి గాలి ధూమారంతో ఈదురు గాలుల రావడంతో, మొక్కజొన్న వరి పంటలు దెబ్బతిన్నాయి.అనేక గ్రామాల్లో పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయి, కోతకు సిద్ధంగా ఉన్న పంటలు ఒకసారిగా పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా మొక్కజొన్న వరి పంటలు నేల కోరిగి, పంట దిగుబడి భారీగా తగ్గే అవకాశం ఉందని,భారీ నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు నేలకు ఒరిగిన కారణంగా రైతులు అప్పుల ఊబిలో కురుకుపోతున్నామని అందువలన వలన,దెబ్బతిన్న పంటల వద్ద కు అధికారులు వెళ్లి పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని,అలాగే నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించి, ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన లోనే అశోక్ చెందిన మొక్కజొన్న పంట రెండు ఎకరాల మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయిందని రైతు వాపోయడు. అదే గ్రామానికి చెందిన మరికొందరి రైతులు మారం రవీందర్ రెడ్డి, సమ్మిరెడ్డి లోనే రవీందర్, పిన్నింటి విష్ణువర్ధన్ రెడ్డికి చెందిన పంటలు కూడా మొక్కజొన్న పంట నష్టం జరిగిందని అ రైతులు వాపోయారు. సంబంధిత అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, పంట నష్టం అంచనా వేసి,నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని రైతుల తరపున కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!