E-PAPER

ఆస్తి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందగలరు……

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ఆస్తి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందగలరు……

01 Apr 2026, 1:19 pm DISHA POWER

ఆస్తి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందగలరు......

హాలియా మున్సిపాలిటీ కమిషనర్

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:01హాలియా మున్సిపాలిటీ పరిధిలోని పౌరులందరికీ తెలియజేయునది ఏమనగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ముందుగా చెల్లించే వారికి ప్రభుత్వం 5% రాయితీను ప్రకటించింది. ఈ రాయితీ 01-04-2026 నుండి 30-04-2026 వరకుమాత్రమే వర్తిస్తుంది.కావున, మున్సిపాలిటీ పరిధిలోని పన్ను చెల్లింపుదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నిర్ణీత కాలవ్యవధిలో తమ ఆస్తి పన్నును చెల్లించి 5% రాయితీని పొందవలసిందిగా మనవి చేయడమైనదిపన్ను చెల్లింపులు సమయానికి జరిగితే మున్సిపాలిటీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది మరియు పౌరులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, శుభ్రత, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి సేవలను మరింత మెరుగ్గా అందించుటకు వీలు కలుగుతుంది.అందువలన, పౌరులందరూ ఈ పథకాన్ని వినియోగించుకొని తమ పన్నులను వెంటనే చెల్లించి, హాలియా మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరడమైనది.మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని లేదా సంబంధిత బిల్ కలెక్టర్‌ను సంప్రదించగలరు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!