E-PAPER

ధర్మసాగర్‌లో గుడ్ ఫ్రైడే ఆచరణలు భక్తిశ్రద్ధలతో –సిలువను మోసిన భక్తులు భక్తి శ్రద్దలతో శోభయాత్ర

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ధర్మసాగర్‌లో గుడ్ ఫ్రైడే ఆచరణలు భక్తిశ్రద్ధలతో –సిలువను మోసిన భక్తులు భక్తి శ్రద్దలతో శోభయాత్ర

03 Apr 2026, 12:43 pm DISHA POWER

ధర్మసాగర్‌లో గుడ్ ఫ్రైడే ఆచరణలు భక్తిశ్రద్ధలతో

--సిలువను మోసిన భక్తులు భక్తి శ్రద్దలతో శోభయాత్ర

ప్రజా గొంతుక ఏప్రిల్ 4 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ఫాదర్ జోజి బాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.చర్చి ప్రాంగణం నుంచి సహాయ మాత 14వ స్థలం వరకు ‘వే ఆఫ్ ది క్రాస్’ శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సిలువను మోస్తూ ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యంలోని ప్రతి స్థలంలో యేసు క్రీస్తు అనుభవించిన బాధలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సహాయ మాత వద్దకు చేరుకుని సమూహంగా ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్యాథలిక్ చర్చి 11 వార్డుల సభ్యులు గంగారపు సుధాకర్, పోలుమారి చిరంజీవి, పోలుమారి రాజన్ బాబు, మాచర్ల ప్రవీణ్, కొట్టే గణేష్, కొట్టే యాదగిరి, బొడ్డు దిలీప్, కొట్టే శ్రీను, నక్క సుధాకర్, కొట్టే రాజు, నక్క కరుణాకర్, చర్చి పంతులు గంగారపు కమలాకర్, గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు...

Generating image…

ధర్మసాగర్‌లో గుడ్ ఫ్రైడే ఆచరణలు భక్తిశ్రద్ధలతో

–సిలువను మోసిన భక్తులు భక్తి శ్రద్దలతో శోభయాత్ర

ప్రజా గొంతుక ఏప్రిల్ 4 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ఫాదర్ జోజి బాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.చర్చి ప్రాంగణం నుంచి సహాయ మాత 14వ స్థలం వరకు ‘వే ఆఫ్ ది క్రాస్’ శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సిలువను మోస్తూ ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యంలోని ప్రతి స్థలంలో యేసు క్రీస్తు అనుభవించిన బాధలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సహాయ మాత వద్దకు చేరుకుని సమూహంగా ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్యాథలిక్ చర్చి 11 వార్డుల సభ్యులు గంగారపు సుధాకర్, పోలుమారి చిరంజీవి, పోలుమారి రాజన్ బాబు, మాచర్ల ప్రవీణ్, కొట్టే గణేష్, కొట్టే యాదగిరి, బొడ్డు దిలీప్, కొట్టే శ్రీను, నక్క సుధాకర్, కొట్టే రాజు, నక్క కరుణాకర్, చర్చి పంతులు గంగారపు కమలాకర్, గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు…

RaamSee Reporter
dishapower.in

ధర్మసాగర్‌లో గుడ్ ఫ్రైడే ఆచరణలు భక్తిశ్రద్ధలతో –సిలువను మోసిన భక్తులు భక్తి శ్రద్దలతో శోభయాత్ర

ధర్మసాగర్‌లో గుడ్ ఫ్రైడే ఆచరణలు భక్తిశ్రద్ధలతో

--సిలువను మోసిన భక్తులు భక్తి శ్రద్దలతో శోభయాత్ర

ప్రజా గొంతుక ఏప్రిల్ 4 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

 

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలోని క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ఫాదర్ జోజి బాబు నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.చర్చి ప్రాంగణం నుంచి సహాయ మాత 14వ స్థలం వరకు ‘వే ఆఫ్ ది క్రాస్’ శోభాయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సిలువను మోస్తూ ప్రార్థనలు చేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యంలోని ప్రతి స్థలంలో యేసు క్రీస్తు అనుభవించిన బాధలను స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సహాయ మాత వద్దకు చేరుకుని సమూహంగా ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో క్యాథలిక్ చర్చి 11 వార్డుల సభ్యులు గంగారపు సుధాకర్, పోలుమారి చిరంజీవి, పోలుమారి రాజన్ బాబు, మాచర్ల ప్రవీణ్, కొట్టే గణేష్, కొట్టే యాదగిరి, బొడ్డు దిలీప్, కొట్టే శ్రీను, నక్క సుధాకర్, కొట్టే రాజు, నక్క కరుణాకర్, చర్చి పంతులు గంగారపు కమలాకర్, గ్రామ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, గ్రామ పెద్దలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు...

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!