E-PAPER

కల్వకోల్ గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కల్వకోల్ గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

04 Apr 2026, 7:35 pm DISHA POWER

కల్వకోల్ గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

 

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామంలో గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మాట్లాడుతూ...ఇందిరమ్మ పెండింగ్ ఇండ్లను మండల్ హౌసింగ్ ఏఈ విలేజ్ కార్యదర్శి తో కలిసి పరిశీలించిన గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులు తొందరగా ఇండ్లు పూర్తి చేసుకొని బిల్లు తీసుకోవాలని చెప్పారు ఈ విషయంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్ పెండింగ్లో ఉన్న బిల్లు తొందరగా శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో ఆయనతో ప్రత్యేకంగా పెండింగ్లో ఉన్న ఇండ్లను కట్టి ఇచ్చే విధంగా ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విలేజ్ కార్యదర్శి శ్రీనివాస్ లబ్ధిదారులు ఆశ పల్లి ప్రదీప్ పెంజల్ రా శంకరమ్మ కొండని సత్తయ్య ఈ కుటుంబాల ఇండ్లను పరిశీలించడం జరిగింది బక్కని అశోక్ కొండని రవి కొందని చందు తదితరులు పాల్గొన్నారు

Generating image…

కల్వకోల్ గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

 

*(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామంలో గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మాట్లాడుతూ…ఇందిరమ్మ పెండింగ్ ఇండ్లను మండల్ హౌసింగ్ ఏఈ విలేజ్ కార్యదర్శి తో కలిసి పరిశీలించిన గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులు తొందరగా ఇండ్లు పూర్తి చేసుకొని బిల్లు తీసుకోవాలని చెప్పారు ఈ విషయంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్ పెండింగ్లో ఉన్న బిల్లు తొందరగా శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో ఆయనతో ప్రత్యేకంగా పెండింగ్లో ఉన్న ఇండ్లను కట్టి ఇచ్చే విధంగా ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విలేజ్ కార్యదర్శి శ్రీనివాస్ లబ్ధిదారులు ఆశ పల్లి ప్రదీప్ పెంజల్ రా శంకరమ్మ కొండని సత్తయ్య ఈ కుటుంబాల ఇండ్లను పరిశీలించడం జరిగింది బక్కని అశోక్ కొండని రవి కొందని చందు తదితరులు పాల్గొన్నారు

RaamSee Reporter
dishapower.in

కల్వకోల్ గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

కల్వకోల్ గ్రామంలో పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ

 

(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 04:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కల్వకోలు గ్రామంలో గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ మాట్లాడుతూ...ఇందిరమ్మ పెండింగ్ ఇండ్లను మండల్ హౌసింగ్ ఏఈ విలేజ్ కార్యదర్శి తో కలిసి పరిశీలించిన గ్రామ సర్పంచ్ బక్కని లక్ష్మమ్మ రవి మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లబ్ధిదారులు తొందరగా ఇండ్లు పూర్తి చేసుకొని బిల్లు తీసుకోవాలని చెప్పారు ఈ విషయంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్ పెండింగ్లో ఉన్న బిల్లు తొందరగా శాంక్షన్ అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో ఆయనతో ప్రత్యేకంగా పెండింగ్లో ఉన్న ఇండ్లను కట్టి ఇచ్చే విధంగా ఇండ్లను పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విలేజ్ కార్యదర్శి శ్రీనివాస్ లబ్ధిదారులు ఆశ పల్లి ప్రదీప్ పెంజల్ రా శంకరమ్మ కొండని సత్తయ్య ఈ కుటుంబాల ఇండ్లను పరిశీలించడం జరిగింది బక్కని అశోక్ కొండని రవి కొందని చందు తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!