ఎం.పీ.పీ.ఎస్.యాకనగూడెం పాఠశాలకు కుర్చీలు టేబుల్ వితరణ

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి అతి సమీపంలో గల ములుగు జిల్లా వెంకటాపురం మండలం పరిధిలో గల మారుమూల గ్రామం అయిన యాకన గూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటైన మండల పరిషత్ పాఠశాల కు అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ శాంత ప్రియ ఆధ్వర్యంలో కుర్చీలు టేబుల్ హెడ్మాస్టర్ పి.రాజమ్మ కు అందజేశారు.చేశారు.అనంతరం పిల్లలతో,ఉపాధ్యాయులతో మాట్లాడుతూఉపాధ్యాయులు చెప్పిన విధివిధానాలను పాటిస్తూ ఉన్నతమైన చదువులు చదువుకోని గొప్ప ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో వై.సవిత.ఎక్క రామారావు.ఏల్కమ్.వెంకటేశ్వర రావు.ఎక్క.నరసమ్మ.పేశమ్మ. పేదపూడి.కనకరాజు.గ్రామస్తులు,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 91











