ఓటమి ఎరుగని నాయకుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కి నివాళులర్పించిన సిహెచ్ యాదయ్య
(ప్రజా గొంతుక ప్రతినిధి మహేశ్వరం ఏప్రిల్ 05:)
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో దివంగత భారత నాలుగవ ఉప ప్రధానమంత్రి మాజీ రక్షణ శాఖ మంత్రి కీర్తిశేషులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ….సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషిచేసిన సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధులు, భారత మాజీ ఉప ప్రధాని డా.బాబూ జగ్జీవన్ రామ్ *జయంతి సందర్భంగా*.. వారికి ఘన నివాళులు అర్పించిన మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు *కాకిఈశ్వర్ ముదిరాజ్ ,ఆవుల యాదయ్య,మహేశ్వరం గ్రామీణ పట్టణ అధ్యక్షులు లాజర్* మరియు మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాలో ఉన్న నాయకులు,మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో తదిరులు పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగిన జరిగినది











