*మహేశ్వరం గడ్డపై = కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం కావలి దశరథ
*సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన కావలి దశరథ*
*మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కావలి దశరథ*
*(ప్రజాగొంతుక మహేశ్వరం ఏప్రిల్ 07:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో.. మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కావలి దశరథ.. చేతుల మీదుగా.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ని చేన్న హరినాథ్ కి మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు పెద్దపులి నాగారం గ్రామంలో.. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ని అందజేయడం జరిగిందన్నారు, కావలి దశరథ మాట్లాడుతూ… గ్రామాలలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ.. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, లాంటి పథకాలు ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో… గణపురం రాజు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు ఎండి అన్వార్ వైస్ ప్రెసిడెంట్,మాజీ వార్డు సభ్యులు కొత్తపల్లి సిద్దులు గౌడ్,షేకర్ ఖాన్ ఎన్ఎస్ యుఐ మహేశ్వరం గాజులపల్లి నర్సింహా తోపాటు తదితరులు యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది











