జ్వరం డాక్టర్ సేవలు చిరస్మరణీయం…..
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్ ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:09
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దివంగత వైద్యుడు యం డి వాహేద్ అలీ 50 ఏళ్ల క్రితం ఇక్కడ వైద్య సేవలు ప్రారంభించిన ఆయన ప్రజల గుండెల్లో జ్వరం డాక్టర్ గా చెరగని ముద్ర వేసుకున్నారు మూడు తరాలకు నిరంతర వైద్యం అందిస్తు అజ్ఞానాన్ని పారద్రోలిన ఆయన భౌతికంగా లేకపోయినా ఆ పేరు నేటికి గ్రామాల్లో మారుమోగుతోంది అని ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు
Post Views: 34











