E-PAPER

గూగులోత్ మహేశ్వరి మృతికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

గూగులోత్ మహేశ్వరి మృతికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలి

11 Apr 2026, 3:36 pm DISHA POWER

గూగులోత్ మహేశ్వరి మృతికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలి : సర్పంచ్ భూక్య శ్రీదేవి

రాయపర్తి, ఏప్రిల్ 11 ప్రజా గొంతుక న్యూస్

గౌరవ పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఏకే తండా గ్రామానికి చెందిన బిఎస్సి నర్సింగ్ విద్యార్థిని, గుగులోత్ రజిత - బూల్య దంపతుల కుమార్తె మహేశ్వరి ( చీట్టి) అనుమానస్పద మృతిపై ఆందోళన  వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన,,, రాయపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు & బాలు నాయక్ తండా గ్రామ సర్పంచ్ భూక్య సమ్మయ్య శ్రీదేవి. వారి కుటుంబాని పరామర్శించి  మహేశ్వరి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో పన్యా నాయక్ తండ సర్పంచ్ హిరానీ కిషన్ నాయక్, దుబ్బ తండా సర్పంచ్ గోపాల్ నాయక్, బాలాజీ తండా సర్పంచ్ మోహన్ లాల్, గణేష్ కుంట తండా సర్పంచ్ రఘు, జేతురం తండా సర్పంచ్ గూగులోత్ స్వప్న - విజయ్, వాంకుడోత్ తండా సర్పంచ్ దేవేందర్, జయరాం తండా గ్రామ సర్పంచ్ రమేష్ , తేట్టకుంట తండా సర్పంచ్ ఇస్లావత్ సంతోష్ నాయక్, ఊకల్ గ్రామ సర్పంచ్ లాలమ్మ, ఏకే తండా సర్పంచ్ సోమ, ఎర్రకుంట తండా సర్పంచ్ బికాజి, బంజారా నాయకులు సింగ్, మునావత్ రవి, గుగులోత్ యాకుబ్, కిషన్, వీరన్న, భూక్య యాకుబ్, జాటోత్ రవి తదితరులు పాల్గొన్నారు,

Generating image…

గూగులోత్ మహేశ్వరి మృతికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలి : సర్పంచ్ భూక్య శ్రీదేవి

రాయపర్తి, ఏప్రిల్ 11 ప్రజా గొంతుక న్యూస్

గౌరవ పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఏకే తండా గ్రామానికి చెందిన బిఎస్సి నర్సింగ్ విద్యార్థిని, గుగులోత్ రజిత – బూల్య దంపతుల కుమార్తె మహేశ్వరి ( చీట్టి) అనుమానస్పద మృతిపై ఆందోళన  వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన,,, రాయపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు & బాలు నాయక్ తండా గ్రామ సర్పంచ్ భూక్య సమ్మయ్య శ్రీదేవి. వారి కుటుంబాని పరామర్శించి  మహేశ్వరి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో పన్యా నాయక్ తండ సర్పంచ్ హిరానీ కిషన్ నాయక్, దుబ్బ తండా సర్పంచ్ గోపాల్ నాయక్, బాలాజీ తండా సర్పంచ్ మోహన్ లాల్, గణేష్ కుంట తండా సర్పంచ్ రఘు, జేతురం తండా సర్పంచ్ గూగులోత్ స్వప్న – విజయ్, వాంకుడోత్ తండా సర్పంచ్ దేవేందర్, జయరాం తండా గ్రామ సర్పంచ్ రమేష్ , తేట్టకుంట తండా సర్పంచ్ ఇస్లావత్ సంతోష్ నాయక్, ఊకల్ గ్రామ సర్పంచ్ లాలమ్మ, ఏకే తండా సర్పంచ్ సోమ, ఎర్రకుంట తండా సర్పంచ్ బికాజి, బంజారా నాయకులు సింగ్, మునావత్ రవి, గుగులోత్ యాకుబ్, కిషన్, వీరన్న, భూక్య యాకుబ్, జాటోత్ రవి తదితరులు పాల్గొన్నారు,

RaamSee Reporter
dishapower.in

గూగులోత్ మహేశ్వరి మృతికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలి

గూగులోత్ మహేశ్వరి మృతికి కారకులైన వారిని తక్షణమే శిక్షించాలి : సర్పంచ్ భూక్య శ్రీదేవి

రాయపర్తి, ఏప్రిల్ 11 ప్రజా గొంతుక న్యూస్

గౌరవ పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఏకే తండా గ్రామానికి చెందిన బిఎస్సి నర్సింగ్ విద్యార్థిని, గుగులోత్ రజిత - బూల్య దంపతుల కుమార్తె మహేశ్వరి ( చీట్టి) అనుమానస్పద మృతిపై ఆందోళన  వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన,,, రాయపర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు & బాలు నాయక్ తండా గ్రామ సర్పంచ్ భూక్య సమ్మయ్య శ్రీదేవి. వారి కుటుంబాని పరామర్శించి  మహేశ్వరి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు, ఈ కార్యక్రమంలో పన్యా నాయక్ తండ సర్పంచ్ హిరానీ కిషన్ నాయక్, దుబ్బ తండా సర్పంచ్ గోపాల్ నాయక్, బాలాజీ తండా సర్పంచ్ మోహన్ లాల్, గణేష్ కుంట తండా సర్పంచ్ రఘు, జేతురం తండా సర్పంచ్ గూగులోత్ స్వప్న - విజయ్, వాంకుడోత్ తండా సర్పంచ్ దేవేందర్, జయరాం తండా గ్రామ సర్పంచ్ రమేష్ , తేట్టకుంట తండా సర్పంచ్ ఇస్లావత్ సంతోష్ నాయక్, ఊకల్ గ్రామ సర్పంచ్ లాలమ్మ, ఏకే తండా సర్పంచ్ సోమ, ఎర్రకుంట తండా సర్పంచ్ బికాజి, బంజారా నాయకులు సింగ్, మునావత్ రవి, గుగులోత్ యాకుబ్, కిషన్, వీరన్న, భూక్య యాకుబ్, జాటోత్ రవి తదితరులు పాల్గొన్నారు,

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!