హాలియా మున్సిపాలిటీ మెయిన్ రోడ్లు పరిశుభ్రంగా ఉండాలి….

మట్టి కుప్పలు ,రాళ్లు చెత్త చెదారం….మున్సిపాలిటీ సిబ్బందితో శానిటేషన్ చేయించిన చైర్మెన్
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:11
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో కార్యక్రమాలలో భాగంగా
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హాలియా మున్సిపాలిటీ చైర్మన్ చింతల చంద్రా రెడ్డి
పర్యవేక్షణ చేసి హాలియాలోనీ మిర్యాలగూడ రోడ్డు లోని మెయిన్ రోడ్డు లో చుట్టుపక్కల ఉన్న మట్టి కుప్పలను ,రాళ్లను, చెత్తాచెదారం ను శానిటేషన్ సిబ్బందితో పరిసరాలను పరిశుభ్రం చేపించడం జరిగింది
Post Views: 30











