E-PAPER

తెలుగు భాష దైవ భాష – త్రైత శకం 48 కాలసూచిక ఆవిష్కరణ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

తెలుగు భాష దైవ భాష – త్రైత శకం 48 కాలసూచిక ఆవిష్కరణ

12 Apr 2026, 5:18 pm DISHA POWER

తెలుగు భాష దైవ భాష – త్రైత శకం 48 కాలసూచిక ఆవిష్కరణ

కేజీబీ విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ అనితాదేవి

ప్రజా గొంతుక:ఎల్కతుర్తి, ఏప్రిల్ 12

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ గ్రామంలో త్రైత శకం-48 నూతన తెలుగు కాలసూచికను కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ అనితా దేవి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సదానిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ, 1978లో ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు ప్రారంభించిన త్రైత శకం ప్రస్తుతం 48వ సంవత్సరంలోకి ప్రవేశించిందన్నారు. “త్రైత సిద్ధాంత భగవద్గీత” గ్రంథం శ్రీకృష్ణుని నిజ భావాన్ని వివరిస్తుందని తెలిపారు.తెలుగు భాషను దైవ భాషగా ప్రకటిస్తూ, సులభమైన తెలుగు క్యాలెండర్ ప్రతి ఒక్కరికీ ఉపయోగకరమని అనితాదేవి పేర్కొన్నారు. కార్యక్రమంలో, విద్యాలయంఉపాధ్యాయురాలులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!