E-PAPER

రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దు….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దు….

13 Apr 2026, 6:27 pm DISHA POWER

రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మవద్దు....

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ జేరిపోతుల రాజు

ప్రజా గొంతుక బచ్చన్నపేట మండలం

రైతులు పండించిన ధాన్యాన్నిప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని ఇటికాలపల్లి సర్పంచ్ జేరిపోతుల రాజు, ఉప సర్పంచ్ ఉస్మాన్ పాషా అన్నారు. ఇటుకలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కేంద్రాల్లో అమ్ముకోవాలని సూచించారు. రైతులు అధైర్య పడొద్దని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మేబార్, కె నవనీత, మండల సమైక్య కార్యదర్శి ఏపిఎం రవి, సిసి యాదగిరి, గ్రామ సంఘం అధ్యక్షురాలు లావణ్య, మౌనిక, వివోఏ తార, పద్మ, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!