*135వ అంబేద్కర్ జయంతి వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్*
*పెద్దపులి నాగారం గ్రామంలో కెఎల్ఆర్ కి ఘన స్వాగతం పలికిన దళిత సంఘం నాయకులు అభిమానులు*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మహేశ్వరం మండల కేంద్రం పెద్దపులి నాగారం గ్రామంలో… అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బూర్గుల నవీన్ కుమార్ కేఎల్ఆర్ కి ఘన స్వాగతం పలికారు.. అనంతరం కేఎల్ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య, మరియు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ కావలి దశరథ, గణపురం రాజు గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ఇందిరమ్మ కమిటీ అధ్యక్షులు, ఎండి అన్వర్ గ్రామ శాఖ వైస్ ప్రెసిడెంట్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గాజులపల్లి నరసింహ మాజీ వార్డు సభ్యులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కొత్తపల్లి సిద్ధులు గౌడ్ మాజీ వార్డు సభ్యులు, కావలి శ్రీశైలం, ఎండి షాకెర్ మండల్ ఎన్ఎస్ఈఐ ప్రెసిడెంట్, ఎండి అబ్బాస్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కుండే ఈశ్వరయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు అభిమానులు అంబేద్కర్ సంఘం నాయకులు ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది











