*రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
*డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతోత్సవ సందర్భంగా చిన్న తూప్రా గ్రామంలో జయంతోత్సవాన్ని విజయవంతం గా జరిపిన సందర్భంగా అధ్యక్షత వహించిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి*
*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 14:)*
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండలంలో చిన్న తూప్రా కు విచ్చేసిన సీ్వచ్ /ఏఐసీసీ చల్లా వంశీచందర్ రెడ్డి , రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మరియు టియుఎఫ్ఐటిసి చైర్మన్ చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా షాద్నగర్ ఎమ్మెల్యే శంకరయ్య , పీసీసీ మెంబర్ ఏనుగు జంగారెడ్డి , మాజీ జెడ్పి చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి , బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా నాయక్ మహేశ్వరం మండల అధ్యక్షులు ఆవుల యాదయ్య,చిన్న తూప్రా స్థానిక సర్పంచ్ గొల్లూరి రాజు ,చిన్న తూప్రా గ్రామ శాఖ అధ్యక్షులు మహమ్మద్ అదిల్ షేక్ ,మహేశ్వరం శివగంగ టెంపుల్ చైర్మన్ అల్లే కుమార్ , మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్,ఎస్టీ సెల్ అధ్యక్షులు శీను నాయక్ ,మరియు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగినది,











