E-PAPER

నెక్కొండ మార్కెట్ లో మొక్కలు నిండినందున రైతులు రావద్దని సూచించారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నెక్కొండ మార్కెట్ లో మొక్కలు నిండినందున రైతులు రావద్దని సూచించారు

14 Apr 2026, 3:24 pm DISHA POWER

నెక్కొండ మార్కెట్ లో మొక్కలు నిండినందున రైతులు రావద్దని సూచించారు

ప్రజా గొంతుక నెక్కొండ ప్రతినిధి

వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కు మండలంలో 39 గ్రామాల సమస్త రైతు సోదరులకు మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్నలు ఆరబెట్టడానికి కానీ లారీలు రావడానికి ట్రాక్టర్లు రావడానికి కానీ స్థలం లేదు కావున మార్కెట్ గేట్ కి

తాళం వేశారు   సమస్త రైతు సోదరులందరూ3 రోజుల తర్వాత శుక్రవారం రోజు నుండి మార్కెట్ కి రైతులు మొక్కలు తీసుకురావాలనీ తెలిపారు

వచ్చిన వెంటనే రిజిస్టర్లో పేరు నమోదు చేసుకోగలరని సీఈఓ మోడెమ్ సురేష్ తెలియజేశారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!