E-PAPER

అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వల్భాపూర్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వల్భాపూర్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ

14 Apr 2026, 3:26 pm DISHA POWER

అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వల్భాపూర్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ

సమానత్వమే లక్ష్యం: జయంతి వేదికగా నేతల సందేశం

అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగాలి: నాయకులు

అంబేద్కర్ ఆశయాలే మా అజెండా: ఎమ్మార్పీఎస్

ప్రజా గొంతుక ఏప్రిల్ 14, ఎల్కతుర్తి:

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమాన్ని గ్రామ ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్,ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అంబాల సంపత్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ కమిటీ సంయుక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నాయకులు, గ్రామ పెద్దలు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందేందుకు అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి అంబేద్కర్ ఆలోచనలు దారిదీపంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అంబాల అనిల్ కుమార్, వార్డ్ సభ్యులు అంబాల కిషోర్, నూరేళ్ళ కుషాల్ కుమార్, అంబాల సంజీవ్ రావు, రవి, బాబు,ఎమ్మార్పీఎస్ నాయకులు, అంబేద్కర్ సంఘం ప్రతినిధులు, యువకులు,గ్రామస్తులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం సందర్భంగా నినాదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషంగా నిలిచింది.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!