టాపర్స్ ను అభినందనలు తెలిపిన ప్రిన్సిపాల్ స్టాఫ్
జోగులాంబ గద్వాల జిల్లామల్దకల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ఫలితాలలో మెరిసిన కళాశాల టాపర్స్ ను అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియచేసిన ప్రిన్సిపాల్ శ్రీలత రెడ్డి మేడమ్ అనంతరం వారికి మిఠాయిలు పంపిణి చేసి కళాశాల జ్ఞాపికలు అందచేయడం జరి గింది.అనంతరం వారిని భవిష్యత్ లో మంచి స్థానాలలో స్థిరపడాలని సూచించి కళాశాల అడ్మిషన్ లు పెరగడానికి వారి గ్రామాలలో అంబాసిడర్ లు కావాలని సూచించారు.
Post Views: 28











