E-PAPER

హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి.

15 Apr 2026, 5:08 pm DISHA POWER

హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి.

ప్రజా గొంతుక న్యూస్/ గోదావరిఖని/రిపోర్టర్ నూక రాందాసు

పాఠశాలల వద్ద రోడ్డు భద్రతపై సమగ్ర అవగాహన కార్యక్రమాలు .నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్స్పెక్టర్ ఇంద్ర సేన రెడ్డి అధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ (అరైవ్ -అలైవ్ ) కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల భద్రతను పరిరక్షించడం , రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తా, రహదారుల వద్ద , పలు పాఠశాలల్లో రోడ్డు భద్రతపై వద్ద విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవ హారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించి అవగాహన కల్పించారు.స్కూల్స్ లలో భద్రత, ప్రమాదాల నివారణ భాగంగా అవగాహనా కల్పించి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టబడింది. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై, ట్రాఫిక్ నిబంధనలపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులు వారి ప్రియమైన నాన్నగారికి, రోడుపై చాలా ప్రమాదాలు అవుతాయి. నాన్న హెల్మెట్ ధరించు మాకు తీసుకొనిరా. నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకు రా అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆటో లలో ఓవర్ లోడ్ ,పాఠశాల వాహనాల్లో అనుమతికి మించిన విద్యార్థులను తరలించడంపై తనిఖీలు , మైనర్ డ్రైవింగ్, చిన్నపిల్లలతో ట్రిపుల్ రైడింగ్, వంటి కేసులపై చలాన్లు విధించబడ్డాయి. పాఠశాలల సమీపంలో అతివేగంగా వాహనాలు నడపడం, పిల్లలు, రైడర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై అవగాహనా కల్పించారు

ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారూ. ఈ కార్యక్రమాలలో గోదావరిఖని వంట ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ ఐ రమేష్, అనూష, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్స్పెక్టర్ ఇంద్ర సేన రెడ్డి అధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ (అరైవ్ -అలైవ్ ) కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల భద్రతను పరిరక్షించడం , రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తా, రహదారుల వద్ద , పలు పాఠశాలల్లో రోడ్డు భద్రతపై వద్ద విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవ హారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించి అవగాహన కల్పించారు.స్కూల్స్ లలో భద్రత, ప్రమాదాల నివారణ భాగంగా అవగాహనా కల్పించి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టబడింది. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై, ట్రాఫిక్ నిబంధనలపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులు వారి ప్రియమైన నాన్నగారికి, రోడుపై చాలా ప్రమాదాలు అవుతాయి. నాన్న హెల్మెట్ ధరించు మాకు తీసుకొనిరా. నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకు రా అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు*. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆటో లలో ఓవర్ లోడ్ ,పాఠశాల వాహనాల్లో అనుమతికి మించిన విద్యార్థులను తరలించడంపై తనిఖీలు , మైనర్ డ్రైవింగ్, చిన్నపిల్లలతో ట్రిపుల్ రైడింగ్, వంటి కేసులపై చలాన్లు విధించబడ్డాయి. పాఠశాలల సమీపంలో అతివేగంగా వాహనాలు నడపడం, పిల్లలు, రైడర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై అవగాహనా కల్పించారు

ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారూ. ఈ కార్యక్రమాలలో గోదావరిఖని వంట ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ ఐ రమేష్, అనూష, తదితరులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి.

హెల్మెట్ ధరించి రోడ్డు భద్రత నియమాలు పాటించండి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి.

ప్రజా గొంతుక న్యూస్/ గోదావరిఖని/రిపోర్టర్ నూక రాందాసు

పాఠశాలల వద్ద రోడ్డు భద్రతపై సమగ్ర అవగాహన కార్యక్రమాలు .నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు

ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్స్పెక్టర్ ఇంద్ర సేన రెడ్డి అధ్వర్యంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ (అరైవ్ -అలైవ్ ) కార్యక్రమం లో భాగంగా విద్యార్థుల భద్రతను పరిరక్షించడం , రోడ్డు ప్రమాదాలను తగ్గించడం లక్ష్యంగా పాఠశాలలు, కాలనీలు, ప్రధాన చౌరస్తా, రహదారుల వద్ద , పలు పాఠశాలల్లో రోడ్డు భద్రతపై వద్ద విద్యార్థులు, పోలీస్ సిబ్బంది మానవ హారాలు ఏర్పాటు చేసి రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు.హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, సురక్షితంగా రోడ్డు దాటే విధానం వంటి అంశాలను విద్యార్థులకు ప్రాక్టికల్‌గా వివరించి అవగాహన కల్పించారు.స్కూల్స్ లలో భద్రత, ప్రమాదాల నివారణ భాగంగా అవగాహనా కల్పించి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టబడింది. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు హెల్మెట్ ధరించే అవసరంపై, ట్రాఫిక్ నిబంధనలపై లేఖలు రాయించే ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని విద్యార్థులు వారి ప్రియమైన నాన్నగారికి, రోడుపై చాలా ప్రమాదాలు అవుతాయి. నాన్న హెల్మెట్ ధరించు మాకు తీసుకొనిరా. నాకు ఇంకా అమ్మకు కూడా హెల్మెట్ తీసుకు రా అని లేఖల ద్వారా విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సీఐ ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆటో లలో ఓవర్ లోడ్ ,పాఠశాల వాహనాల్లో అనుమతికి మించిన విద్యార్థులను తరలించడంపై తనిఖీలు , మైనర్ డ్రైవింగ్, చిన్నపిల్లలతో ట్రిపుల్ రైడింగ్, వంటి కేసులపై చలాన్లు విధించబడ్డాయి. పాఠశాలల సమీపంలో అతివేగంగా వాహనాలు నడపడం, పిల్లలు, రైడర్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలపై అవగాహనా కల్పించారు

ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత కోసం ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారూ. ఈ కార్యక్రమాలలో గోదావరిఖని వంట ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఎస్ ఐ రమేష్, అనూష, తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!