E-PAPER

ప్రజా పాలన – ప్రగతిప్రణాళిక    రోడ్డు భద్రత వారోత్సవాలు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రజా పాలన – ప్రగతిప్రణాళిక    రోడ్డు భద్రత వారోత్సవాలు.

15 Apr 2026, 7:14 pm DISHA POWER

ప్రజా పాలన - ప్రగతిప్రణాళిక

రోడ్డు భద్రత వారోత్సవాలు.

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా 13-04-2026 నుండి 18-042026 వరకు రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అమరవాయిలో సర్పంచ్,ఉపా ధ్యాయులు , గ్రామస్తులు మరియు విద్యార్థులు అందరూ కలిసి రివ్వు అండ్ ఆల్వేస్ అనే నినాదంతో అమరవాయి గ్రామంలో ర్యాలీ నిర్వహించి గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే రహదారి పై మానవ హారం ఏర్పరచి రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భం గా పాఠశాలలో ప్రధానోపాధ్యా యులు నరేష్ అధ్యక్షతన నిర్వ హించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సు లో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు చెప్పడం జరిగింది.

1) మైనర్ విద్యార్థులు వాహనాలు నడపరాదు.

2) టూ వీలర్ వాహనాలు నడిపేటప్పుడు వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా హెల్మెట్ కచ్చితంగా ధరించాలి.

3) రోడ్డు దాటేటప్పుడు మొదట కుడి వైపు సగం దూరం దాటిన తర్వాత ఎడమ వైపు చూసుకుని దాటాలి.

4) ట్రిపుల్ రైడింగ్ చేయరాదు.

5) అతివేగంతో వాహనాలు నడపరాదు

6) ట్రాఫిక్ నియమాలను పాటించాలి

7) బస్సులో ప్రయాణించేటప్పుడు ఫుట్ బోర్డు పై ఉండకూడదు .

8) మద్యం లేదా డ్రగ్స్ సేవించి వాహనాలను నడపరాదు.

9) ఫోర్ వీలర్ వాహనాలలో ఉన్న వ్యక్తులందరూ కూడా సీట్ బెల్ట్ ను ధరించాలి.

10) ఇతర వాహనాలను కర్వ్ దగ్గర ఓవర్ టేక్ చేయరాదు.

11) మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదు.

12) వాహనాలను ఎడమ చేతి వైపు మాత్రమే నడపాలి.

పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా పై విషయాలను విద్యార్థులకు తెలియజేసి ఈ విషయాలన్నీ విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు తెలియజేయాలని చెప్పడం జరిగింది. రోడ్డు భద్రత నియమాలను పాటించి , రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా ఇంటికి చేరండి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తూము కృష్ణా రెడ్డి, ఎంఈఓ సురేష్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేష్ గారు, పంచాయతి కార్యదర్శి భాస్కర్ మరియు ఉపాధ్యాయ బృందం విష్ణు, సుమలత, అక్షితుడు, ధనుంజయ, రవి ,అనిత ,సరిత, ఆనంద్ కుమార్, ఋషి రాజు, అరుణ రాణి, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

Generating image…

ప్రజా పాలన – ప్రగతిప్రణాళిక

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!