E-PAPER

జూన్ 2లోగా ఉద్యమకారులను గుర్తించండి  గుర్తించకుంటేప్రభుత్వం పతనమే 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జూన్ 2లోగా ఉద్యమకారులను గుర్తించండి  గుర్తించకుంటేప్రభుత్వం పతనమే 

15 Apr 2026, 7:20 pm DISHA POWER

జూన్ 2లోగా ఉద్యమకారులను గుర్తించండి

గుర్తించకుంటేప్రభుత్వం పతనమే

సంగిశెట్టి క్రిస్టఫర్ మలిదశ ఉద్యమకారుడు

వలిగొండ ఏప్రిల్ 15 ప్రజా గొంతుక ప్రతినిధి

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకాలకు ఇచ్చిన హామీలపై జూన్ రెండులోగా స్పష్టమైన ప్రకటన చేయాలని లేకుంటే ప్రభుత్వం పతనం కాక తప్పదని మలిదశ ఉద్యమకారుడు టి యు జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టఫర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఉద్యమకారుల హామీలపై నాన్చుడు ధోరణి అవలంబిస్తుందని హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తుందని ఆయన ఆరోపించారు ఉద్యమకారులతో పెట్టుకుంటే గత ప్రభుత్వని ఇంటికి సాగనప్పినట్లే ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి సాగనంపడం ఖాయమని ఆయన అన్నారు జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగానే మన రాష్ట్రంలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!