E-PAPER

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

16 Apr 2026, 2:12 pm DISHA POWER

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించే ప్రయత్నం కేఎల్ఆర్

 

భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత కేఎల్ఆర్

సమగ్ర కుటుంబ సర్వేపై లక్ష్మారెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 16:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కి చ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేపై మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భవిష్యత్ లో రాజకీయ అవకాశాలు పెరుగుతాయని కేఎల్ఆర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చేపట్టాలని కోరారు.నిపుణుల కమిటీ చేసిన చేసిన సర్వే వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని లక్ష్మారెడ్డి అన్నారు.అత్యధికంగా ఉన్న కులాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కువ సీట్లు ఇస్తామని... ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కిచ్చెన్నగారు తెలిపారు.

వెనకబాటుతనాన్ని తగ్గించేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని కేఎల్ఆర్ కోరారు.

Generating image…

*కుల గణన సర్వే దేశానికి ఆదర్శం*

*సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించే ప్రయత్నం కేఎల్ఆర్*

 

*భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత కేఎల్ఆర్*

*సమగ్ర కుటుంబ సర్వేపై లక్ష్మారెడ్డి*

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 16:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కి చ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేపై మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భవిష్యత్ లో రాజకీయ అవకాశాలు పెరుగుతాయని కేఎల్ఆర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చేపట్టాలని కోరారు.నిపుణుల కమిటీ చేసిన చేసిన సర్వే వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని లక్ష్మారెడ్డి అన్నారు.అత్యధికంగా ఉన్న కులాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కువ సీట్లు ఇస్తామని… ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కిచ్చెన్నగారు తెలిపారు.

వెనకబాటుతనాన్ని తగ్గించేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని కేఎల్ఆర్ కోరారు.

RaamSee Reporter
dishapower.in

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

కుల గణన సర్వే దేశానికి ఆదర్శం

సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగించే ప్రయత్నం కేఎల్ఆర్

 

భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత కేఎల్ఆర్

సమగ్ర కుటుంబ సర్వేపై లక్ష్మారెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 16:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కి చ్చన్న గారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక, కుటుంబ సర్వేపై మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.జనాభా దామాషా ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు భవిష్యత్ లో రాజకీయ అవకాశాలు పెరుగుతాయని కేఎల్ఆర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం చేసిన సర్వేను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా చేపట్టాలని కోరారు.నిపుణుల కమిటీ చేసిన చేసిన సర్వే వివరాలు ప్రభుత్వ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచామని లక్ష్మారెడ్డి అన్నారు.అత్యధికంగా ఉన్న కులాలకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కువ సీట్లు ఇస్తామని... ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కిచ్చెన్నగారు తెలిపారు.

వెనకబాటుతనాన్ని తగ్గించేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని కేఎల్ఆర్ కోరారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!