E-PAPER

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది”.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది”.

16 Apr 2026, 5:50 pm DISHA POWER

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది”.

-జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్.

జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ శాఖలో ఒక స్ఫూర్తిదా యక ఘటన చోటుచేసు కుంది. గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సివిల్ కానిస్టేబుల్ పి. మనోహర్ తమ కృషి, నిబద్ధతకు ప్రతిఫలంగా హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందారు. ఈ సంతోషకరమైన సందర్భంగా ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టి. శ్రీనివా సరావు మర్యాదపూ ర్వకం గా కలిశా రు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు స్వయంగా పదోన్నతి పొందిన అధికారికి పట్టీలు తొడిగి, అభినందనలు తెలియ జేశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ — ఉద్యోగ జీవితంలో పదోన్నతి అనేది కేవలం పదవిలో ఎదుగు దల మాత్రమే కాకుండా, బాధ్యతలు మరింతగా పెరిగే దశగా భావించాలి అని అన్నారు. పదో న్నతి ద్వారా వ్యక్తిలో కొత్త ఉత్సాహం, మరింత నిబద్ధత, సేవాభావం పెరగాలని ఆయన సూచించారు.అదేవిధంగా, విధులను నిర్వర్తించే సమయంలో ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలని, శారీరక మరియు మానసికంగా దృఢంగా ఉండటం ద్వారా ప్రజలకుమెరుగైనసేవలుఅందించగలమని ఆయన వివరించారు. ప్రజల విశ్వా సాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు సిబ్బంది ప్రధాన బాధ్యత అని పేర్కొ న్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!