ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న
సర్పంచ్ -మడ్డి శ్రీనివాస్ గౌడ్
ప్రజాగొంతుక న్యూస్ 22 ఏప్రిల్
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్
-భూంపల్లి మండలం మోతే గ్రామంలో దేవాని నవ్య -నరేష్ గార్ల నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గోని రిబ్బన్ కట్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మమత ఇందిరమ్మ కమిటీ సభ్యులు నీల లావణ్య -రాజు, ఉప సర్పంచ్ మసాపురం ప్రశాంత్, వార్డు సభ్యులు భైండ్ల అశోక్, భైండ్ల రాణి, నీల బాలమణి మరియు మాజీ ఉప సర్పంచ్ చల్మెడ నర్సింలు, వడ్ల శ్రీనివాస్, వడ్డే కృష్ణ పలువురు పాల్గొన్నారు
Post Views: 37











