PACS వడ్ల కొనుగోలు
కేంద్రాన్ని ఏ ఎమ్ సి చైర్మన్ తో కలిసి ప్రారంభించిన సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్
ప్రజా గొంతుక న్యూస్ / జిల్లా 22ఏప్రిల్ 2026
సిద్దిపేట జిల్లా అక్బర్ పేట్ -భూంపల్లి మండలం మోతే గ్రామంలో ఏ ఏమ్ సి చైర్మన్ బొమ్మేర సంయుక్త – శ్రీధర్ తో కలసి సర్పంచ్ మడ్డి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభిచారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ మసాపురం ప్రశాంత్, పంచాయతీ కార్యదర్శి మమత
వార్డు సభ్యులు భైండ్ల అశోక్, మాదాసు నగేష్, భైండ్ల రాణి, నీల బాలమణి మరియు హమాలీ కార్మికులు మరియు గ్రామ రైతులు వడ్ల శ్రీనివాస్, మాధవ్ రేడ్డి,తలారి భాస్కర్ మరియు PACS అధికారులు, సెంటర్ నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు.
Post Views: 44











