E-PAPER

కన్న తండ్రి బాధ గురించి మాట్లాడే “పెంపుడు బ్యాచ్”కు సూటి ప్రశ్నలు*: 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కన్న తండ్రి బాధ గురించి మాట్లాడే “పెంపుడు బ్యాచ్”కు సూటి ప్రశ్నలు*: 

29 Apr 2026, 6:30 pm DISHA POWER

కన్న తండ్రి బాధ గురించి మాట్లాడే "పెంపుడు బ్యాచ్"కు సూటి ప్రశ్నలు:

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రసేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి..నిలదీత

"కన్న తండ్రి మనసు బాధపడుతుంది" అంటూ రాజకీయాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న బిఆర్ఎస్ నాయకులకు, వారి అనుయాయులకు తెలంగాణ రాష్ట్రసేన అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి కొన్ని పదునైన ప్రశ్నలు సంధించారు. పెంపుడు జంతువుల్లా యజమానుల మెప్పు కోసం మొరిగే వారు, ఈ క్రింది వాస్తవాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సస్పెన్షన్ వేటు వేసినప్పుడు తండ్రి ప్రేమ ఏమైంది?: సొంత బిడ్డ కవితమ్మను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు, ఒక తండ్రిగా కేసీఆర్ కనీసం బాధ అనిపించలేదా? ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తండ్రి మనసు ఎక్కడకు పోయింది?

దుబాయ్‌లో ఉండే కొందరు కేటుగాళ్లు కవితమ్మను అనరాని మాటలు అంటుంటే, సాక్షాత్తు తండ్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి బాధ కలగలేదా? ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు? కేవలం రాజకీయ కక్షతో కవితమ్మను 6 మాసాల పాటు తీహార్ జైల్లో పెట్టినప్పుడు, ఆ తండ్రి మనసు విలవిల లాడలేదెందుకు? కన్న కూతురు జైలు పాలవుతుంటే కనీసం స్పందించలేని నిస్సహాయతకు కారణమేంటి?: "నా మీద కుట్రలు జరుగుతున్నాయి" అని కవితమ్మ స్వయంగా బిఆర్ఎస్ భవన్‌లోనే ఆవేదన వ్యక్తం చేసినప్పుడు, ఆ మాటలు విన్న కేసీఆర్ కి బాధ కలగలేదా?

"అన్నకు రాఖీ కట్టడానికి వస్తున్నా" అని చెల్లెలు చెబుతుంటే, ఆమెను చూడకుండా పారిపోయిన కేటీఆర్‌ను చూసి ఒక తండ్రిగా కేసీఆర్ ఎందుకు బాధపడలేదు? ఇది ఏ రకమైన కుటుంబ అనుబంధం? సొంత ఇంటి అల్లుడి ఫోన్‌నే ట్యాపింగ్ చేయించినప్పుడు, ఆ తండ్రికి లేదా ఆ మామకు అల్లుడిపై కనీస నైతిక బాధ అనిపించలేదా?

తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డ గౌరవానికి భంగం కలుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

ఇన్ని అవమానాలు, ఇన్ని కుట్రలు కళ్ళముందే జరుగుతున్నా, కనీసం స్పందించలేకపోతున్నానని కేసీఆర్ ఎప్పుడైనా బాధపడ్డారా?"నిజమైన బాధ బిడ్డ జైలుకు వెళ్ళినప్పుడు ఉండాలి, సొంత పార్టీలోనే అవమానాలు ఎదురైనప్పుడు ఉండాలి. అంతేకానీ, రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు 'తండ్రి మనసు' అంటూ డ్రామాలు ఆడటం ఆపాలి. పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బిఆర్ఎస్ నాయకులకు ఉందా?" అని కప్పాటి పాండురంగా రెడ్డి సవాల్ విసిరారు.కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ రాష్ట్రసేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు.

Generating image…

*కన్న తండ్రి బాధ గురించి మాట్లాడే “పెంపుడు బ్యాచ్”కు సూటి ప్రశ్నలు*:

 

*(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రసేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి..నిలదీత

“కన్న తండ్రి మనసు బాధపడుతుంది” అంటూ రాజకీయాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న బిఆర్ఎస్ నాయకులకు, వారి అనుయాయులకు తెలంగాణ రాష్ట్రసేన అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి కొన్ని పదునైన ప్రశ్నలు సంధించారు. పెంపుడు జంతువుల్లా యజమానుల మెప్పు కోసం మొరిగే వారు, ఈ క్రింది వాస్తవాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సస్పెన్షన్ వేటు వేసినప్పుడు తండ్రి ప్రేమ ఏమైంది?: సొంత బిడ్డ కవితమ్మను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు, ఒక తండ్రిగా కేసీఆర్ కనీసం బాధ అనిపించలేదా? ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తండ్రి మనసు ఎక్కడకు పోయింది?

దుబాయ్‌లో ఉండే కొందరు కేటుగాళ్లు కవితమ్మను అనరాని మాటలు అంటుంటే, సాక్షాత్తు తండ్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి బాధ కలగలేదా? ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు? కేవలం రాజకీయ కక్షతో కవితమ్మను 6 మాసాల పాటు తీహార్ జైల్లో పెట్టినప్పుడు, ఆ తండ్రి మనసు విలవిల లాడలేదెందుకు? కన్న కూతురు జైలు పాలవుతుంటే కనీసం స్పందించలేని నిస్సహాయతకు కారణమేంటి?: “నా మీద కుట్రలు జరుగుతున్నాయి” అని కవితమ్మ స్వయంగా బిఆర్ఎస్ భవన్‌లోనే ఆవేదన వ్యక్తం చేసినప్పుడు, ఆ మాటలు విన్న కేసీఆర్ కి బాధ కలగలేదా?

“అన్నకు రాఖీ కట్టడానికి వస్తున్నా” అని చెల్లెలు చెబుతుంటే, ఆమెను చూడకుండా పారిపోయిన కేటీఆర్‌ను చూసి ఒక తండ్రిగా కేసీఆర్ ఎందుకు బాధపడలేదు? ఇది ఏ రకమైన కుటుంబ అనుబంధం? సొంత ఇంటి అల్లుడి ఫోన్‌నే ట్యాపింగ్ చేయించినప్పుడు, ఆ తండ్రికి లేదా ఆ మామకు అల్లుడిపై కనీస నైతిక బాధ అనిపించలేదా?

తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డ గౌరవానికి భంగం కలుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

ఇన్ని అవమానాలు, ఇన్ని కుట్రలు కళ్ళముందే జరుగుతున్నా, కనీసం స్పందించలేకపోతున్నానని కేసీఆర్ ఎప్పుడైనా బాధపడ్డారా?”నిజమైన బాధ బిడ్డ జైలుకు వెళ్ళినప్పుడు ఉండాలి, సొంత పార్టీలోనే అవమానాలు ఎదురైనప్పుడు ఉండాలి. అంతేకానీ, రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ‘తండ్రి మనసు’ అంటూ డ్రామాలు ఆడటం ఆపాలి. పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బిఆర్ఎస్ నాయకులకు ఉందా?” అని కప్పాటి పాండురంగా రెడ్డి సవాల్ విసిరారు.కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ రాష్ట్రసేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు.

RaamSee Reporter
dishapower.in

కన్న తండ్రి బాధ గురించి మాట్లాడే “పెంపుడు బ్యాచ్”కు సూటి ప్రశ్నలు*: 

కన్న తండ్రి బాధ గురించి మాట్లాడే "పెంపుడు బ్యాచ్"కు సూటి ప్రశ్నలు:

 

(ప్రజా గొంతుక మహేశ్వరం ఏప్రిల్ 29:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్రసేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి..నిలదీత

"కన్న తండ్రి మనసు బాధపడుతుంది" అంటూ రాజకీయాల కోసం మొసలి కన్నీరు కారుస్తున్న బిఆర్ఎస్ నాయకులకు, వారి అనుయాయులకు తెలంగాణ రాష్ట్రసేన అధ్యక్షులు కప్పాటి పాండురంగా రెడ్డి కొన్ని పదునైన ప్రశ్నలు సంధించారు. పెంపుడు జంతువుల్లా యజమానుల మెప్పు కోసం మొరిగే వారు, ఈ క్రింది వాస్తవాలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సస్పెన్షన్ వేటు వేసినప్పుడు తండ్రి ప్రేమ ఏమైంది?: సొంత బిడ్డ కవితమ్మను పార్టీ నుండి సస్పెండ్ చేసినప్పుడు, ఒక తండ్రిగా కేసీఆర్ కనీసం బాధ అనిపించలేదా? ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు తండ్రి మనసు ఎక్కడకు పోయింది?

దుబాయ్‌లో ఉండే కొందరు కేటుగాళ్లు కవితమ్మను అనరాని మాటలు అంటుంటే, సాక్షాత్తు తండ్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కి బాధ కలగలేదా? ఎందుకు వారిపై చర్యలు తీసుకోలేదు? కేవలం రాజకీయ కక్షతో కవితమ్మను 6 మాసాల పాటు తీహార్ జైల్లో పెట్టినప్పుడు, ఆ తండ్రి మనసు విలవిల లాడలేదెందుకు? కన్న కూతురు జైలు పాలవుతుంటే కనీసం స్పందించలేని నిస్సహాయతకు కారణమేంటి?: "నా మీద కుట్రలు జరుగుతున్నాయి" అని కవితమ్మ స్వయంగా బిఆర్ఎస్ భవన్‌లోనే ఆవేదన వ్యక్తం చేసినప్పుడు, ఆ మాటలు విన్న కేసీఆర్ కి బాధ కలగలేదా?

"అన్నకు రాఖీ కట్టడానికి వస్తున్నా" అని చెల్లెలు చెబుతుంటే, ఆమెను చూడకుండా పారిపోయిన కేటీఆర్‌ను చూసి ఒక తండ్రిగా కేసీఆర్ ఎందుకు బాధపడలేదు? ఇది ఏ రకమైన కుటుంబ అనుబంధం? సొంత ఇంటి అల్లుడి ఫోన్‌నే ట్యాపింగ్ చేయించినప్పుడు, ఆ తండ్రికి లేదా ఆ మామకు అల్లుడిపై కనీస నైతిక బాధ అనిపించలేదా?

తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నప్పుడు, తన బిడ్డ గౌరవానికి భంగం కలుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?

ఇన్ని అవమానాలు, ఇన్ని కుట్రలు కళ్ళముందే జరుగుతున్నా, కనీసం స్పందించలేకపోతున్నానని కేసీఆర్ ఎప్పుడైనా బాధపడ్డారా?"నిజమైన బాధ బిడ్డ జైలుకు వెళ్ళినప్పుడు ఉండాలి, సొంత పార్టీలోనే అవమానాలు ఎదురైనప్పుడు ఉండాలి. అంతేకానీ, రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు 'తండ్రి మనసు' అంటూ డ్రామాలు ఆడటం ఆపాలి. పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం బిఆర్ఎస్ నాయకులకు ఉందా?" అని కప్పాటి పాండురంగా రెడ్డి సవాల్ విసిరారు.కప్పాటి పాండురంగా రెడ్డి తెలంగాణ రాష్ట్రసేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!