నిడమానూరు గ్రామం ఎస్సీ బజార్లో పాత బావి పూడిక పనులకు శ్రీకారం……
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: ఏప్రిల్:28
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలోని ఎస్సీ బజార్లో పాత బావి పూడిక పనులను గ్రామ సర్పంచ్ శేషరాజు సంధ్య శ్రీనివాస్ మరియు 2, 3, 4 వార్డు నెంబర్ లతో కలిసి పూజ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని గ్రామ అభివృద్ధికి తమ మద్దతు తెలిపారు
Post Views: 26











