*వివాహా వేడుకలకు హాజరైన మల్దకల్ ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు*

గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని ఆరగిద్ద గ్రామానికి చెందిన రేపల్లె తిమ్మప్ప కుమారుడు తిరుమలేష్ వివాహా వేడుకలకు మల్దకల్ ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు హాజ రై,నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపా రు.ఈ కార్యక్రమంలో బాబురావు, కరెంటురాముడు జర్నలిస్ట్ శ్రీనివా స్,గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 32











