E-PAPER

ప్రతి ఒక్కరు ఆరోగ్య నియమాలు పాటించి గుండె ను కాపాడుకోండి. 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

ప్రతి ఒక్కరు ఆరోగ్య నియమాలు పాటించి గుండె ను కాపాడుకోండి. 

30 Apr 2026, 7:19 pm DISHA POWER

ప్రతి ఒక్కరు ఆరోగ్య నియమాలు పాటించి గుండె ను కాపాడుకోండి.

-బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యస్.రామచంద్రారెడ్డి.

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మునిసిపల్ కేంద్రం లో ఆదిత్య హాస్పిటల్ డిఆర్ శ్రీనివాస్ మరియు డిఆర్ రాఘవేంద్ర చెరు కు ప్రముఖ గుండె వైద్య నిపుణు లు ఏర్పాటు చేసిన ఉచిత గుండె పరీక్ష కార్యక్రమంకు హాజరై రామచంద్రారెడ్డి మాట్లాడుతూ

ప్రస్తుత తరుణంలో వయసు నిమిత్తం లేకుండా గుండె జబ్బు కు గురి అవుతున్నారు కాబ్బట్టి ప్రతి ఒక్కరు ఆరోగ్య నియమాలు పాటించాలి అని తక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవాలి అని నిత్యం వ్యాయామం చేయాలని చెడు వ్యాసనాలకు దూరం గా ఉండాలని ఏటా గుండె కు సంబందించిన పరీక్షలు చేసుకోవాలని వారు అన్నారు ఈ కార్యక్రమం లో సంబందించిన డాక్టర్స్ పట్టణ బీజేపీ అధ్యక్షులు తెలుగు నర్సింహా, నాయకులు కంపాటి భగత్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాలుగోన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!