E-PAPER

నూతన బుక్ స్టాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచి లావణ్య, ఎస్సై నరసింహ రావు 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

నూతన బుక్ స్టాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచి లావణ్య, ఎస్సై నరసింహ రావు 

06 May 2026, 4:54 pm DISHA POWER

నూతన బుక్ స్టాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచి లావణ్య, ఎస్సై నరసింహ రావు

ప్రజా గొంతుక మే 6: ఎల్కతుర్తి:

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం రోజున

ముల్కనూర్ రోడ్డు ఎస్‌బీఐ బ్యాంక్ సమీపంలో నూతనంగ సూజాత బుక్ స్టాల్‌ అండ్ జనరల్ స్టోర్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎల్కతుర్తి సర్పంచ్ మునిగడప లావణ్య శేషు ఎస్సై నర్సింహారావు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమొగిళి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి బుక్ స్టాల్‌ను ప్రారంభించారు.

ఈ నూతన బుక్ స్టాల్‌ను అంబాలా ప్రవీణ్ కుమార్ ఏర్పాటు చేయగా, స్థానిక ప్రజలు, విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్ మరియు ఇతర విద్యాసంబంధిత సామగ్రి తక్కువ ధరలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా మండలంలోని పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ స్టాల్‌ను నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా సర్పంచ్ లావణ్య గారిని, ఎల్కతుర్తి ఎస్‌ఐ నరసింహరావు గారిని, అలాగే మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమౌళి గారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులు మాట్లాడుతూ నూతన బుక్ స్టాల్ విజయవంతం కావాలని ఆశీర్వదించారు.

మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సాతూరి చంద్రమొగిళి గౌరవ అధ్యక్షులు కందుకూరి రాజన్న ఉపాధ్యక్షులు చిర్ర ఉదయచందర్ రామోజు సతీష్ చారి ప్రధాన కార్యదర్శి సిద్ధాంతి నిరంజన్ కోశాధికారి కందుకూరి మహేష్, కార్యదర్శలు కొలిపాక శ్రీనివాస్ జూపాక శ్రీనివాస్ బొంకూరి వంశీ కర్రె తిరుపతి నరేష్ బెంజంకి ఎర్రొల్ల రాజబాబు అడ్డూరి అనిల్ ఎర్రొల్ల సతీష్ చిలుముల ప్రమోద్ కంచర్ల సదానందం అడ్డూరి శ్రీకాంత్ కిష్టయ్య రాజేశ్వర్ రావు సభ్యులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!