E-PAPER

లారీ ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం……….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

లారీ ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం……….

06 May 2026, 5:17 pm DISHA POWER

లారీ ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం..........

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కీలక సూచనలు...

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06

నిర్లక్ష్య డ్రైవింగ్, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలుడిఫెన్సివ్ డ్రైవింగ్ తప్పనిసరి, ఇతరుల తప్పులను ముందే అంచనా వేయాలిట్రాఫిక్ నియమాలు, వేగ పరిమితి, లైన్ డిసిప్లిన్ కచ్చితంగా పాటించాలి

ప్రతి 2 గంటలకు డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచన.

వాహనం నిలిపితే రిఫ్లెక్టర్లు, ఇండికేటర్లతో హెచ్చరిక ఇవ్వాలి

అత్యవసర సహాయం కోసం జాతీయ రహదారి హెల్ప్‌లైన్ 1033

ఉదయం 8–12, సాయంత్రం 4–8 మాత్రమే బారి వాహనాలకు అనుమతి

ఉల్లంఘనలపై లైసెన్స్ రద్దు,వాహన సీజ్ హెచ్చరిక!

ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేస్తే రహవీర్ పథకం కింద ₹25,000–₹1 లక్ష ప్రోత్సాహకం

రోడ్డు భద్రత అందరి బాధ్యత

Generating image…

లారీ ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం……….

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కీలక సూచనలు…

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06

నిర్లక్ష్య డ్రైవింగ్, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలుడిఫెన్సివ్ డ్రైవింగ్ తప్పనిసరి, ఇతరుల తప్పులను ముందే అంచనా వేయాలిట్రాఫిక్ నియమాలు, వేగ పరిమితి, లైన్ డిసిప్లిన్ కచ్చితంగా పాటించాలి

ప్రతి 2 గంటలకు డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచన.

వాహనం నిలిపితే రిఫ్లెక్టర్లు, ఇండికేటర్లతో హెచ్చరిక ఇవ్వాలి

అత్యవసర సహాయం కోసం జాతీయ రహదారి హెల్ప్‌లైన్ 1033

ఉదయం 8–12, సాయంత్రం 4–8 మాత్రమే బారి వాహనాలకు అనుమతి

ఉల్లంఘనలపై లైసెన్స్ రద్దు,వాహన సీజ్ హెచ్చరిక!

ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేస్తే రహవీర్ పథకం కింద ₹25,000–₹1 లక్ష ప్రోత్సాహకం

రోడ్డు భద్రత అందరి బాధ్యత

RaamSee Reporter
dishapower.in

లారీ ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం……….

లారీ ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక అవగాహన కార్యక్రమం..........

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు కీలక సూచనలు...

నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:06

నిర్లక్ష్య డ్రైవింగ్, అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ ప్రమాదాలకు ప్రధాన కారణాలుడిఫెన్సివ్ డ్రైవింగ్ తప్పనిసరి, ఇతరుల తప్పులను ముందే అంచనా వేయాలిట్రాఫిక్ నియమాలు, వేగ పరిమితి, లైన్ డిసిప్లిన్ కచ్చితంగా పాటించాలి

ప్రతి 2 గంటలకు డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచన.

వాహనం నిలిపితే రిఫ్లెక్టర్లు, ఇండికేటర్లతో హెచ్చరిక ఇవ్వాలి

అత్యవసర సహాయం కోసం జాతీయ రహదారి హెల్ప్‌లైన్ 1033

ఉదయం 8–12, సాయంత్రం 4–8 మాత్రమే బారి వాహనాలకు అనుమతి

ఉల్లంఘనలపై లైసెన్స్ రద్దు,వాహన సీజ్ హెచ్చరిక!

ప్రమాదంలో గాయపడిన వారికి సహాయం చేస్తే రహవీర్ పథకం కింద ₹25,000–₹1 లక్ష ప్రోత్సాహకం

రోడ్డు భద్రత అందరి బాధ్యత

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!