E-PAPER

జాతీయ హోదా ఇవ్వకపోతే మోదీకి తెలంగాణలో ప్రవేశం లేదు – కప్పటి పాండురంగారెడ్డి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జాతీయ హోదా ఇవ్వకపోతే మోదీకి తెలంగాణలో ప్రవేశం లేదు – కప్పటి పాండురంగారెడ్డి

06 May 2026, 7:06 pm DISHA POWER

జాతీయ హోదా ఇవ్వకపోతే మోదీకి తెలంగాణలో ప్రవేశం లేదు – కప్పటి పాండురంగారెడ్డి

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 06:)

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కప్పాటి పాండురంగారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.2014 ఎన్నికల ప్రచారంలో మహబూబ్‌నగర్ సభలో నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని 12 ఏళ్లుగా అమలు చేయలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పినా, ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించినప్పటికీ,ప్రాజెక్టుపై కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.దక్షిణ తెలంగాణ రైతాంగం నీటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ నిర్లక్ష్యం వారిపై అన్యాయమని అన్నారు.ఈ నెల 10న వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ శంకుస్థాపన కోసం రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ, ముందుగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.ఆ ప్రకటన చేసిన తర్వాతే ఆయన తెలంగాణలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు.నీటి పారుదల సమస్యలను పరిష్కరించకపోతే తెలంగాణ సమాజం సహించదని,రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని పాండురంగారెడ్డి హెచ్చరించారు.

Generating image…

జాతీయ హోదా ఇవ్వకపోతే మోదీకి తెలంగాణలో ప్రవేశం లేదు – కప్పటి పాండురంగారెడ్డి

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 06:)*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!