E-PAPER

*నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి మండల్ అధ్యక్షులు యాదిష్ ఉపాధ్యక్షులు యాదగిరి*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

*నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి మండల్ అధ్యక్షులు యాదిష్ ఉపాధ్యక్షులు యాదగిరి*

06 May 2026, 9:16 pm DISHA POWER

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి మండల్ అధ్యక్షులు యాదిష్ ఉపాధ్యక్షులు యాదగిరి

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 06:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వర్ మండల కేంద్రంలోని కుమ్మరి రాములు కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా... బిజెపి పార్టీ మండల అధ్యక్షులు యాదేశ్, మరియు మండల ఉపాధ్యక్షులు అమీర్పేట యాదగిరి, వర్కల పాండు, నూతన వధూవరులను ఆశీర్వదించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సుఖసంతోషాలతో పిల్లాపాపలతో దంపత జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Generating image…

*నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి మండల్ అధ్యక్షులు యాదిష్ ఉపాధ్యక్షులు యాదగిరి*

*(ప్రజా గొంతుక మహేశ్వరం మే 06:)*

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వర్ మండల కేంద్రంలోని కుమ్మరి రాములు కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా… బిజెపి పార్టీ మండల అధ్యక్షులు యాదేశ్, మరియు మండల ఉపాధ్యక్షులు అమీర్పేట యాదగిరి, వర్కల పాండు, నూతన వధూవరులను ఆశీర్వదించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సుఖసంతోషాలతో పిల్లాపాపలతో దంపత జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

RaamSee Reporter
dishapower.in

*నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి మండల్ అధ్యక్షులు యాదిష్ ఉపాధ్యక్షులు యాదగిరి*

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి మండల్ అధ్యక్షులు యాదిష్ ఉపాధ్యక్షులు యాదగిరి

(ప్రజా గొంతుక మహేశ్వరం మే 06:)

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వర్ మండల కేంద్రంలోని కుమ్మరి రాములు కుమార్తె వివాహానికి ముఖ్య అతిథిగా... బిజెపి పార్టీ మండల అధ్యక్షులు యాదేశ్, మరియు మండల ఉపాధ్యక్షులు అమీర్పేట యాదగిరి, వర్కల పాండు, నూతన వధూవరులను ఆశీర్వదించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సుఖసంతోషాలతో పిల్లాపాపలతో దంపత జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!