టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్.

– ఎంపీ మల్లు రవిని మర్యాద పూర్వకంగా కలిసిన…
-గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సరిత తిరుపతయ్య.
తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమా ఖ్య చైర్ పర్సన్ నియామకమైన సందర్భంగా.. హైదరాబాద్ గాం ధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షు లు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ని మరియు నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యు లు మల్లు రవి ని సరిత తిరుప తయ్యమర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తనపై నమ్మకంతో రాష్ట్ర స్థాయి బాధ్య తను అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి మరియు అధ్యక్షు లకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి, అలాగే కొత్తగా కేటాయించిన సమాఖ్య ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా వివరిం చారు.త్వరలోనే బాధ్యతలను స్వీకరించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
వీరితో పాటు సంధ్య రెడ్డి, రేపల్లి కృష్ణ,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు ఉన్నారు.











