E-PAPER

జిల్లా కేంద్రంలో అంగన్వాడి కేంద్రానికి సందర్శించారు.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

జిల్లా కేంద్రంలో అంగన్వాడి కేంద్రానికి సందర్శించారు.

07 May 2026, 8:11 pm DISHA POWER

జిల్లా కేంద్రంలో అంగన్వాడి కేంద్రానికి సందర్శించారు.

- 21వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్

జోగులాంబ గద్వాల జిల్లా కేం ద్రంలో గద్వాల పట్టణంలో 21 వార్డు శ్రీనివాస కాలనీలో ఉన్న అంగన్వాడి కేంద్రం నందు బాలింతలకు పిల్లలకు పౌష్టికా హారం గుడ్లు పంపకం చేశారు అంగన్వాడీ టీచర్ సునీత అంగన్వాడి ఆయా మరియు బలంతలు గర్భవతులు పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ఎస్ 21వార్డు.నాయకులు యాదగిరి దౌలత్ నరేష్ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు. గర్భవతులను పిల్లలను ఉద్దేశించి ప్రతి నెల ప్రతిరోజు అంగన్వాడి నుంచి ఇచ్చే పౌష్టికాహారము గర్భవతులకు పిల్ల లు ఆహారం తీసుకొని మీ ఆరోగ్యం కాపాడుకోవాలని సూచన ఇస్తూ పిల్లలను ఎండాకాలం ఉన్నది ఎండలకి పంపివ్వకుండా ఇంట్లో ఉండేటట్లుగా చూడాలని పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి కేం ద్రంలో సూచన ఇవ్వడం జరిగినది.

Generating image…

జిల్లా కేంద్రంలో అంగన్వాడి కేంద్రానికి సందర్శించారు.

– 21వ వార్డు కౌన్సిలర్ పులిపాటి వెంకటేష్

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!