E-PAPER

కూల్చివేసిన పురాతన శివాలయాన్ని వెంటనే పునర్ నిర్మించాలి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

కూల్చివేసిన పురాతన శివాలయాన్ని వెంటనే పునర్ నిర్మించాలి.

08 May 2026, 5:30 pm DISHA POWER

కూల్చివేసిన పురాతన శివాలయాన్ని వెంటనే పునర్ నిర్మించాలి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 08 మే 2026బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి "ధర్మాగ్రహ దీక్ష" ప్రారంభం - వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం.నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని మట్టి కోటలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని అక్రమంగా కూల్చివేసిన నేపథ్యంలో, ఆ స్థలంలోనే శివాలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి "ధర్మాగ్రహ దీక్ష"కు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, "శివాలయం కేవలం ఇటుకలు, రాళ్ల కట్టడం కాదు. ఇది మన సంస్కృతి, భక్తి, విశ్వాసాలకు ప్రతీక. 700 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టి కోట శివాలయాన్ని కూల్చివేయడం హిందూ సమాజ మనోభావాలపై జరిగిన దాడి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి, కూల్చిన స్థలంలోనే నిధులు విడుదల చేసి ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను గౌరవించి పనులు ప్రారంభించే వరకు నా ధర్మాగ్రహ దీక్ష శాంతియుతంగా కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.అనంతరం దీక్షా స్థలంలో వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పండితులు వేద మంత్రాలతో, గంగాజలంతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. "హర హర మహాదేవ", "జై శ్రీరామ్" నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.

స్థానిక భక్తులు, శివభక్త సంఘాలు, హిందూ ఐక్య వేదిక, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపారు.

కూల్చివేసిన కాంట్రాక్టర్, జెసిబి డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Generating image…

*కూల్చివేసిన పురాతన శివాలయాన్ని వెంటనే పునర్ నిర్మించాలి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 08 మే 2026బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి “ధర్మాగ్రహ దీక్ష” ప్రారంభం – వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం.నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని మట్టి కోటలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని అక్రమంగా కూల్చివేసిన నేపథ్యంలో, ఆ స్థలంలోనే శివాలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి “ధర్మాగ్రహ దీక్ష”కు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, “శివాలయం కేవలం ఇటుకలు, రాళ్ల కట్టడం కాదు. ఇది మన సంస్కృతి, భక్తి, విశ్వాసాలకు ప్రతీక. 700 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టి కోట శివాలయాన్ని కూల్చివేయడం హిందూ సమాజ మనోభావాలపై జరిగిన దాడి. *దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి, కూల్చిన స్థలంలోనే నిధులు విడుదల చేసి ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు.* నర్సంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను గౌరవించి పనులు ప్రారంభించే వరకు నా ధర్మాగ్రహ దీక్ష శాంతియుతంగా కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.*అనంతరం దీక్షా స్థలంలో వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.* పండితులు వేద మంత్రాలతో, గంగాజలంతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. “హర హర మహాదేవ”, “జై శ్రీరామ్” నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.

స్థానిక భక్తులు, శివభక్త సంఘాలు, హిందూ ఐక్య వేదిక, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపారు.

కూల్చివేసిన కాంట్రాక్టర్, జెసిబి డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

RaamSee Reporter
dishapower.in

కూల్చివేసిన పురాతన శివాలయాన్ని వెంటనే పునర్ నిర్మించాలి.

కూల్చివేసిన పురాతన శివాలయాన్ని వెంటనే పునర్ నిర్మించాలి.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ప్రతినిధి ( ప్రజా గొంతుక న్యూస్) , 08 మే 2026బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి "ధర్మాగ్రహ దీక్ష" ప్రారంభం - వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం.నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలోని మట్టి కోటలో కాకతీయుల కాలం నాటి పురాతన శివాలయాన్ని అక్రమంగా కూల్చివేసిన నేపథ్యంలో, ఆ స్థలంలోనే శివాలయాన్ని తక్షణమే పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి "ధర్మాగ్రహ దీక్ష"కు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, "శివాలయం కేవలం ఇటుకలు, రాళ్ల కట్టడం కాదు. ఇది మన సంస్కృతి, భక్తి, విశ్వాసాలకు ప్రతీక. 700 ఏళ్ల చరిత్ర కలిగిన మట్టి కోట శివాలయాన్ని కూల్చివేయడం హిందూ సమాజ మనోభావాలపై జరిగిన దాడి. దీనికి ప్రభుత్వం వెంటనే స్పందించి, కూల్చిన స్థలంలోనే నిధులు విడుదల చేసి ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరికను గౌరవించి పనులు ప్రారంభించే వరకు నా ధర్మాగ్రహ దీక్ష శాంతియుతంగా కొనసాగుతుంది" అని స్పష్టం చేశారు.అనంతరం దీక్షా స్థలంలో వేద పండితులతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పండితులు వేద మంత్రాలతో, గంగాజలంతో ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి, శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. "హర హర మహాదేవ", "జై శ్రీరామ్" నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.

స్థానిక భక్తులు, శివభక్త సంఘాలు, హిందూ ఐక్య వేదిక, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ రాణా ప్రతాప్ రెడ్డి గారికి సంఘీభావం తెలిపారు.

కూల్చివేసిన కాంట్రాక్టర్, జెసిబి డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆలయ నిర్మాణంపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేవరకు మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!