రైతు కూలీలకు ఎండాకాలం జాగ్రత్తల పట్ల అవగాహన కార్యక్రమం……
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:09ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని.. గ్రామాలలో జరిగే కరువు పని కూలి వాళ్లకి..ఆపదమిత్ర మాస్టర్ ట్రైనర్ కందుల శివకుమార్ ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి చెప్పడం జరిగింది మంచి నీళ్లు ఎక్కువ తీసుకోవాలి మరియు ఎండ వేడిమి వల్ల తెల్లటి రుమాలు చెవులకు కట్టుకోవాలి మరియు కుండలో నీరు తాగడంతో పాటు నిమ్మ రసం కూడా తీసుకోవాలని అన్నారు
Post Views: 91











