E-PAPER

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి సర్పంచ్‌ యాదగిరి*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి సర్పంచ్‌ యాదగిరి*

12 May 2026, 7:42 pm DISHA POWER

వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి సర్పంచ్‌ యాదగిరి

ప్రజా గొంతుక మే 12 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రతినిధి:

వేలేరు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, వేలేరు మేజర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ బిల్లా యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా 6,514 క్వింటాళ్ల వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. గౌరవ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎప్పటికప్పుడు జిల్లా అధికారులను అప్రమత్తం చేస్తూ కొనుగోళ్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.

రైతుల వద్ద ఉన్న మొత్తం వడ్లను వారం రోజుల్లోగా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు సూచించారు. కార్యక్రమంలో రైతులు, కాంగ్రెస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Generating image…

*వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలి సర్పంచ్‌ యాదగిరి*

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!