E-PAPER

దివ్యాంగులకు త్రీ వీలర్స్ స్కూటీలు రెండో జాబితావిడుదలచేయాలని…*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

దివ్యాంగులకు త్రీ వీలర్స్ స్కూటీలు రెండో జాబితావిడుదలచేయాలని…*

12 May 2026, 7:44 pm DISHA POWER

దివ్యాంగులకు త్రీ వీలర్స్ స్కూటీలు రెండో జాబితావిడుదలచేయాలని...

 

ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేత...

జాతీయ ఉపాధ్యక్షుడు బి.కె నరసింహులు ఆధ్వర్యంలో...

జోగులాంబ గద్వాల జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు డీ.కే. నరసింహులు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉండే దివ్యాంగులకు రెండవ జాబితాలో ఉన్న మరియు మొదటి ఫస్ట్ లిస్టులో ఉన్న ముగ్గురి దివ్యాంగుల లబ్ధిదారులకు మొత్తం 10 మంది దివ్యాంగులకు ఉపకర ణాలు మోటార్ వెహికల్స్ త్రీవీలర్స్ స్కూటీలు త్వరలో పంపిణీ చేయాలని జిల్లా గౌరవ నీయులైన కలెక్టర్ రిజ్వానా భాషా ఫేక్ కి జిల్లా అధ్యక్షుడు సుభాన్ భాషా ఆధ్వ ర్యంలో నిన్న సోమవారం జిల్లా వ్యాప్తం గా ఉన్న దివ్యాంగుల సమక్షంలో కలెక్టర్ కి కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే గౌరవనీయులైన కలెక్టర్ సాను కూలంగా స్పందిస్తూ వారంలో రోజుల్లో ఫస్ట్ లిస్టులో3 మరియు సెకండ్ లిస్ట్ లో ఉన్న 7 మందికి ఎంపి కైన దివ్యాంగు లకు మోటార్ వెహికల్స్ త్రీ వీలర్స్ స్కూటీలు పంపిణీ చేయాలని మన జోగులాంబ గద్వాల జిల్లా సంక్షేమ అధికారిని గౌరవ సునంద మేడం కి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారి చేశారు ఇటి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వెంకటరమణ, గద్వాల టౌన్ ప్రెసిడెంట్ ఎన్. రామాంజనేయులు,(అంజి) అంబేద్కర్ నగర్ గోపాల్ దీన్నే లక్ష్మన్న, తెలుగు పేట నర్సింలు తదిత రులు పాల్గొన్నారు.

Generating image…

*దివ్యాంగులకు త్రీ వీలర్స్ స్కూటీలు రెండో జాబితావిడుదలచేయాలని…*

 

*ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేత…*

*జాతీయ ఉపాధ్యక్షుడు బి.కె నరసింహులు ఆధ్వర్యంలో…*

జోగులాంబ గద్వాల జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు డీ.కే. నరసింహులు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉండే దివ్యాంగులకు రెండవ జాబితాలో ఉన్న మరియు మొదటి ఫస్ట్ లిస్టులో ఉన్న ముగ్గురి దివ్యాంగుల లబ్ధిదారులకు మొత్తం 10 మంది దివ్యాంగులకు ఉపకర ణాలు మోటార్ వెహికల్స్ త్రీవీలర్స్ స్కూటీలు త్వరలో పంపిణీ చేయాలని జిల్లా గౌరవ నీయులైన కలెక్టర్ రిజ్వానా భాషా ఫేక్ కి జిల్లా అధ్యక్షుడు సుభాన్ భాషా ఆధ్వ ర్యంలో నిన్న సోమవారం జిల్లా వ్యాప్తం గా ఉన్న దివ్యాంగుల సమక్షంలో కలెక్టర్ కి కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే గౌరవనీయులైన కలెక్టర్ సాను కూలంగా స్పందిస్తూ వారంలో రోజుల్లో ఫస్ట్ లిస్టులో3 మరియు సెకండ్ లిస్ట్ లో ఉన్న 7 మందికి ఎంపి కైన దివ్యాంగు లకు మోటార్ వెహికల్స్ త్రీ వీలర్స్ స్కూటీలు పంపిణీ చేయాలని మన జోగులాంబ గద్వాల జిల్లా సంక్షేమ అధికారిని గౌరవ సునంద మేడం కి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారి చేశారు ఇటి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వెంకటరమణ, గద్వాల టౌన్ ప్రెసిడెంట్ ఎన్. రామాంజనేయులు,(అంజి) అంబేద్కర్ నగర్ గోపాల్ దీన్నే లక్ష్మన్న, తెలుగు పేట నర్సింలు తదిత రులు పాల్గొన్నారు.

RaamSee Reporter
dishapower.in

దివ్యాంగులకు త్రీ వీలర్స్ స్కూటీలు రెండో జాబితావిడుదలచేయాలని…*

దివ్యాంగులకు త్రీ వీలర్స్ స్కూటీలు రెండో జాబితావిడుదలచేయాలని...

 

ప్రజావాణిలో కలెక్టర్ కి వినతి పత్రం అందజేత...

జాతీయ ఉపాధ్యక్షుడు బి.కె నరసింహులు ఆధ్వర్యంలో...

జోగులాంబ గద్వాల జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి విహెచ్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు డీ.కే. నరసింహులు ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉండే దివ్యాంగులకు రెండవ జాబితాలో ఉన్న మరియు మొదటి ఫస్ట్ లిస్టులో ఉన్న ముగ్గురి దివ్యాంగుల లబ్ధిదారులకు మొత్తం 10 మంది దివ్యాంగులకు ఉపకర ణాలు మోటార్ వెహికల్స్ త్రీవీలర్స్ స్కూటీలు త్వరలో పంపిణీ చేయాలని జిల్లా గౌరవ నీయులైన కలెక్టర్ రిజ్వానా భాషా ఫేక్ కి జిల్లా అధ్యక్షుడు సుభాన్ భాషా ఆధ్వ ర్యంలో నిన్న సోమవారం జిల్లా వ్యాప్తం గా ఉన్న దివ్యాంగుల సమక్షంలో కలెక్టర్ కి కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే గౌరవనీయులైన కలెక్టర్ సాను కూలంగా స్పందిస్తూ వారంలో రోజుల్లో ఫస్ట్ లిస్టులో3 మరియు సెకండ్ లిస్ట్ లో ఉన్న 7 మందికి ఎంపి కైన దివ్యాంగు లకు మోటార్ వెహికల్స్ త్రీ వీలర్స్ స్కూటీలు పంపిణీ చేయాలని మన జోగులాంబ గద్వాల జిల్లా సంక్షేమ అధికారిని గౌరవ సునంద మేడం కి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారి చేశారు ఇటి కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి వెంకటరమణ, గద్వాల టౌన్ ప్రెసిడెంట్ ఎన్. రామాంజనేయులు,(అంజి) అంబేద్కర్ నగర్ గోపాల్ దీన్నే లక్ష్మన్న, తెలుగు పేట నర్సింలు తదిత రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!