ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ క్యాంపుకు విశేష స్పందన……
నల్గొండ జిల్లా ప్రతినిధి/ షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:13
నల్గొండ జిల్లా అడవిదేలిపల్లి మండలం బాలాజీ తండా గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్లో 84 పశువులకు చూడి పరీక్షలు, కట్టని పశువులకు ఉచిత మందులు మరియు 32 దూడలకు ఉచిత నట్టల మందులు త్రాగించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ సందీప్ కుమార్ మరియు గ్రామ సర్పంచ్ మాంగ్నీ’ ( ముని) ఎం ఎ హమీద్ జూనియర్ వెటర్నరీ ఆఫీసర్,వార్డు మెంబర్లు మరియు ఆఫీస్ సబార్డినేట్ ఐలమ్మ, గోపాలమిత్ర దేవసింగ్, ఎక్కువ సంఖ్యలోరైతులు పాల్గొని క్యాంప్నీ విజయవంతం చేయడం జరిగింది
Post Views: 37











