*-తెలంగాణ రాష్ట్రంలోని గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమైక్య చైర్పర్సన్-గా గద్వాల నడిగడ్డ ముద్దుబిడ్డ ప్రమాణ స్వీకారం సరిత తిరుపతయ్య
గద్వాల నడిగడ్డ ముద్దుబిడ్డ నేడు ప్రమాణ స్వీకార ఉత్సవం రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతల్లో సరిత తిరుపతయ్య చైర్‌పర్సన్-గా బాధ్యతలు చేపట్టినసరిత తిరుపతయ్య.. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిదులుపశుసంవర్థక, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి,అటవీ మరియు పర్యావ రణం మరియు దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ, వివిధ నియోజకవర్గల శాసనస భ్యులు కార్పొరేషన్ చైర్మెన్ లు .తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్‌పర్సన్-గా సరిత తిరుపతయ్య నేడు హైదరాబా ద్‌లోని కార్యాలయంలో అధికారి కంగా పదవీ బాధ్యతలు స్వీకరిం చారు.ఈ సందర్బంగా సరితమ్మ మాట్లాడుతూ…తెలంగాణలోని గొర్రె, మేకల కాపరుల సంక్షేమానికి, ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషి చేస్తానన్ని…పశుసంవర్ధక రంగ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా పనిచేస్తానని తెలిపారు.ఈ అద్భు తమైన అవకాశం కల్పించిన ప్రభు త్వానికి,గౌరవ ముఖ్యమంత్రి గకి మరియు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియచేశారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఆశీర్వాదిం చి శుభాకాంక్షలు తెలిపిన నాయకులకు,కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, అభిమాను లకు సరిత తిరుపతయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.











