E-PAPER

సాంస్కృతిక కర్తవ్యాన్ని భావితరాలకు అందించాలి 

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

సాంస్కృతిక కర్తవ్యాన్ని భావితరాలకు అందించాలి 

14 May 2026, 6:05 pm DISHA POWER

సాంస్కృతిక కర్తవ్యాన్ని భావితరాలకు అందించాలి

ఈనెల 16, 17న అలంపూర్ లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సమావేశాలు

సమాజ చైతన్యం కోసం సాంస్కృతిక కర్తవ్యాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని ప్రజానాట్యమండలి జిల్లా గౌరవ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఆశన్న తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయం వద్ద గురువారం ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ సమావేశాలకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజానాట్యమండలి రాష్ట్ర కమిటీ సమావేశాలు జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ పట్టణంలో ఈనెల 16 17న నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన పాటలు నాటికలు వంటి కార్యక్రమాలను రూపొందించుకునేందుకు భవిష్యత్తు కర్తవ్యాలను ఈ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు ప్రజానాట్యమండలి కార్యక్రమాలను కొత్త ఆట, పాటలు రూపొందించుకుంటుందన్నారు. ఈ సందర్భంగా అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలో 16వ తేదీ సాయంత్రం ప్రజా నాట్యమండలి పాట, ఆలాపన కార్యక్రమం ఉంటుందన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశాలు విజయవంతం చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలీ జిల్లా సహాయ కార్యదర్శి లక్ష్మి, ఉపాధ్యక్షులు రమేష్, ఏలియా పాల్గొన్నారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!