కోతుల బెడద నుండి అధికారులు చొరవ తీసుకోవాలి…….
కాంగ్రెస్ పార్టీ యువనాయకులు కమ్మాల శ్రీను యాదవ్
నల్గొండ జిల్లా ప్రతినిధి/షేక్ షాకీర్: ప్రజా గొంతుక న్యూస్: మే:15
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం నిడమనూరు మండలం నిడమనూరు గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది.ఇళ్లపైన దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.కోతుల బెడద వలన ఇళ్లలోకి చొరబడి ముఖ్యంగా చిన్న పిల్లల పైన దాడి చేస్తున్నాయి.అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని కోతుల నియంత్రణకు శాస్త్రీయమైన చర్యలు చేపట్టాలి
Post Views: 25











