పార్చర్లలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు
ధరూర్ మే 15 పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ధరూర్ మండలం పార్చర్లలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు సావిత్రి, సుజాత గృహప్రవేశాలకు ఆయన శుక్రవారం హాజరయ్యారు. ఇళ్లను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లనుకేటాయిస్తామని పేర్కొన్నారు .నిర్మాణంలో ఉన్న ఇళ్లనుత్వరగా పూర్తి చేయాలని సూచించారు
Post Views: 28











