E-PAPER

మానవత్వాన్ని ప్రతిబింబించే సంఘటన

వార్తలు మరియు ప్రకటనల కోసం:
+91 99486 86969
dishapower.in

మానవత్వాన్ని ప్రతిబింబించే సంఘటన

18 May 2026, 7:47 pm DISHA POWER

మానవత్వాన్ని ప్రతిబింబించే సంఘటన

ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో మానవత్వాన్ని ప్రతిబింబించే సంఘటన చోటుచేసుకుంది.చర్ల మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 చర్ల మండల కోశాధికారి అయినవిల్లి శ్రీనివాసరావు తన చేతి వృత్తి చేసుకుని జీవనోపాధి సాగిస్తున్న శీను ఓ బిక్షగాడిని చూసి చలించిపోయి సేవా దృక్పథాన్ని చాటుకుంటూ బిక్షాటన చేసుకుని వీధిన తిరుగుతున్న బిక్షగాడికి ఉచితంగా గుండు గీసి ఆదర్శంగా నిలిచారు.నాయి బ్రాహ్మణ వృత్తిని చేసుకుంటూ సమాజ సేవలో ముందుండే శ్రీనివాసరావు,ఎటువంటి పారితోషికం ఆశించకుండా సేవ చేయడం చర్ల మండల నాయి బ్రాహ్మణ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సీనియర్లు సంఘ సభ్యులు స్థానికుల ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ,ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శం. మనుషుల్లో ఇంకా మానవత్వం బ్రతికే ఉందని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి.అని అభినందించారు.శ్రీను నాయి బ్రాహ్మణ సేవా సంఘం తరపున చేస్తున్నామని ప్రతి ఒక్క సభ్యులు ఈ సేవా భావాన్ని చేస్తున్నామని కొనియాడుతూ,భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

Generating image…

RaamSee Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!